wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

F A 3-GRADE-3-TELUGU

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ఇల్లు -------

a)

వాక్కిలి

b)

వాకిళి

c)

వాకిలి

2.

పాలు --------

a)

వెరుగు

b)

పెరుగు

c)

పొరుగు

3.

కింది పదంలో సరైన పదాన్ని గుర్తించుము

a)

సమ్మట

b)

సయ్యాట

c)

సయాటా

4.

కింది పదంలో మహాప్రాణాక్షర పదం గుర్తించుము

a)

కాళీలు

b)

కాలేలు

c)

ఖాళీలు

5.

సుకం సరైన పదం గుర్తించుము

a)

సుకాం

b)

సుఖం

c)

శకం

6.

------------జయశంకర్ జిల్లాలోని ములుగు మండలంలో ఉంది .

a)

లక్కవరం

b)

లక్నవరం

c)

లక్నోవరం

7.

-------- తెలంగాణా కాశ్మీరంగా భావిస్తారు

a)

ఓరంగాబాద్

b)

ఆదిలాబాద్

c)

నిర్మల్

8.

కుంటాల జలపాతం ---------జిల్లాలో ఉంది

a)

నర్మల్

b)

నీరామ్ల

c)

నిర్మల్

9.

లక్నవరం చెరువును ------- రాజులు తవ్వించారు

a)

కకాతీయ

b)

మౌర్యులు

c)

కాకతీయ

10.

భారత తొలి ప్రధాని --------

a)

రాజేంద్రప్రసాద్

b)

జవహర్లాల్ నెహ్రు

c)

మోతిలాల్ నెహ్రు

11.

---------నది మీద నాగార్జున సాగర్ నిర్మించారు .

a)

కృషికానది

b)

కృష్ణా నది

c)

కాపానది

12.

లక్నవరం చెరువులో --------- ద్వీపాలు ఉన్నవి

a)

పదకొండు

b)

పదమూడు

c)

పదహారు

13.

ప్రపంచంలోని అతిపెద్ద రాతి కట్టడం --------

a)

నయాగరా

b)

నాగార్జున సాగర్

c)

హిమాయత్ సాగర్

14.

ఇక్ష్వాకుల రాజులు ఈ ప్రాంతాన్ని ----------పేరుతో పిలిచారు

a)

జయపురి

b)

విజయపురి

c)

వినయపురి

15.

--------------------మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు

a)

జైన

b)

బౌద్ధ

c)

శుద్ధ

16.

ఇక్కడ రోజు 810 మెగావాట్ల ----------ఉత్పత్తి అవుతుంది.

a)

విచ్యుట్

b)

విద్యుత్

c)

విద్రుత్

17.

అదిలాబాద్ జిల్లాలో అడవులతో పాటు -------ఉన్నాయి

a)

జలపాతాలు

b)

నదులు

c)

ప్రాజెక్టులు

18.

లేగదూడ ను పిలవగానే ------ వచ్చింది

a)

దరిదారి

b)

ఊరివురి

c)

ఉరికురికి

19.

మీసాల తాతయ్య ------- చప్పుడు వింది

a)

చెప్పుల

b)

కట్టెల

c)

గిన్నె

20.

గారాలు పోయింది --------ఆడింది

a)

ఘాల్లేసి

b)

గంలేసి

c)

గంతేసి