Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

KYK MATHSTM SETS

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

A= {a,e,i,o,u}ఈ క్రింది వాటిలో సరైనవి కావు.

i)e∈A         ii)c∈A          iii)i∉A        iv) t∉A

a)

i&ii

b)

ii&iii

c)

iii&iv

d)

i&iv

2.

చరణ్ శూన్య సమితికి '𝝓' అని రాశారు. మహేష్ దానిని ‘{ }’ అని, మరియు తారక్ దానిని   ‘{𝝓}’ అని రాశారు. శూన్య సమితిని ని సూచించడంలో ఎవరు సరైనవారు?

a)

చరణ్ ,మహేష్

b)

చరణ్, తారక్

c)

మహేష్, తారక్

d)

చరణ్,మహేష్ &తారక్

3.

కింది వాటిలో సమాన సమితులు .

a)

{,1,2,3,} మరియు{2,3,4}

b)

{1,3,9} మరియు{3,9,1}

c)

{a,b} మరియు {o,b}

d)

{1,2} మరియు{a,b}

4.

మొదటి అయిదు ఘన సంఖ్యల సమితి.

a)

{1,2,3,4,5}

b)

{1,4,9,16,25}

c)

{0,1,2,3,4}

d)

{1,8,27,64,125}

5.

{x,y,z}సమితి కి ఉప సమితుల ల సంఖ్య

a)

1

b)

4

c)

8

d)

16

6.

కింది వాటిలో సరైనది ఏది

a)

N⊂W⊂Z⊂Q⊂RN\subset W\subset Z\subset Q\subset R  

b)

W⊂N⊂Q⊂Z⊂RW\subset N\subset Q\subset Z\subset R  

c)

Z⊂N⊂Q⊂W⊂RZ\subset N\subset Q\subset W\subset R  

d)

N⊂W⊂Z⊂R⊂QN\subset W\subset Z\subset R\subset Q  

7.

కింది వాటిలో ఏవి వియుక్త సమితులు .

a)

పూర్ణాంకాలు మరియు అకరణీయ సంఖ్యలు

b)

సహజ సంఖ్యలు మరియు పూర్ణ సంఖ్యలు

c)

అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు

d)

అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు

8.

కింది వాటిలో ఏది సమితి కాదు.

a)

సౌర వ్యవస్థలోని గ్రహాల సముదాయము

b)

వారంలో రోజులు

c)

మొదటి పది సహజ సంఖ్యలు

d)

పదకొండు మంది అత్యుత్తమ క్రికెట్ బ్యాట్స్‌మెన్‌ల బృందం

9.

కింది వాటిలో ఏది తప్పు.

a)

శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి

b)

పూర్ణాంకాల సమితి ఒక పరిమిత సమితి

c)

సరి ప్రధాన సంఖ్యల సమితి ఒక పరిమిత సమితి

d)

ఒక పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య ఒక పూర్ణాంకం

10.

2,3,5,7,11,............సంఖ్యల జాబితా యొక్క సాధారణ ధర్మము

a)

అన్నీ ప్రధాన సంఖ్యలు

b)

అన్నీ బేసి సంఖ్యలు

c)

అన్నీ సరి సంఖ్యలు

d)

అన్నీ ఋణ పూర్ణాంకాలు