Font size
Worksheets7 types of motion
Total questions: 18
Worksheet time: 11mins
Identify the types of motions in your text book
( Select 3 correct answers )
మీ పాఠ్య పుస్తకంలో ఉన్న చలనాలు రకాలను గుర్తించండి
( 3 సరైన సమాధానాలు ఎంచుకోండి )
Translatory motion
స్థానాంతర చలనం
Rotatory motion
భ్రమణ చలనం
Oscillatory motion
డోలన చలనం
Daily motion
ప్రతి దినపు చలనం
Cubic motion
ఘన చలనం
Translatory motion
స్థానాంతర చలనం
Rotatory motion
భ్రమణ చలనం
Oscillatory motion
డోలన చలనం
Cubic motion
ఘన చలనం
Some examples of translatory motion
( Select 3 correct answers )
స్థానాంతర చలనానికి ఉదాహరణలు
( 3 సరైన సమాధానాలు ఎంచుకోండి )
Coconut falling from a tree
చెట్టు నుండి కింద పడుతున్న కొబ్బరికాయ
Movement of lift
లిఫ్ట్ చలనం
Car travelling on a straight road
రోడ్డు పై సరళ రేఖలో ప్రయాణిస్తున్న కారు
Tree bending with wind
గాలికి చెట్టు వంగడం
Jaint wheel
జెయింట్ వీల్
How many types of translatory motions are there ?
స్థానాంతర చలనాలు ఎన్ని రకాలు ?
1
2
3
4
Among these identify the translatory motions
( Select 2 correct answers )
క్రింది వాటిలో స్థానాంతర చలనాలను గుర్తించండి
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి )
Rectilinear motion
సరళ రేఖీయ చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Vibratory motion
కంపన చలనం
Oscillatory motion
డోలన చలనం
Circular motion
వృత్తాకార చలనం
If a body in translatory motion moves along a straight line then the motion is called
స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు ?
Rectilinear motion
సరళ రేఖీయ చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Vibratory motion
కంపన చలనం
Oscillatory motion
డోలన చలనం
Circular motion
వృత్తాకార చలనం
If a body in translatory motion moves along a curved path then the motion is called
స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్ర రేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని ఏమంటారు ?
Rectilinear motion
సరళ రేఖీయ చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Vibratory motion
కంపన చలనం
Oscillatory motion
డోలన చలనం
Circular motion
వృత్తాకార చలనం
The motion light rays is ________
సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాల చలనం ______
Rectilinear motion
సరళ రేఖీయ చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Vibratory motion
కంపన చలనం
Oscillatory motion
డోలన చలనం
Circular motion
వృత్తాకార చలనం
The motion light rays is ________
సూర్యుని నుండి వచ్చే కాంతి కిరణాల చలనం ______
Rectilinear motion
సరళ రేఖీయ చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Vibratory motion
కంపన చలనం
Oscillatory motion
డోలన చలనం
Circular motion
వృత్తాకార చలనం
The movement of body of snake is ________
పాము శరీర చలనం _________
Rectilinear motion
సరళ రేఖీయ చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Vibratory motion
కంపన చలనం
Oscillatory motion
డోలన చలనం
Circular motion
వృత్తాకార చలనం
Examples of rotatory motion
( Select 4 correct answers )
భ్రమణ చలనానికి ఉదాహరణలు
( 4 సరైన సమాధానాలు ఎంచుకోండి )
Fan
పంకా
Top
బొంగరం
Merry - go - round
రంగుల రాట్నం
Jaint wheel
జెయింట్ వీల్
See - saw
తూగుడు బల్ల
Circular motion is a part in ____
వృత్తాకార చలనం ఈ చలనంలో భాగం
Translatory motion
స్థానాంతర చలనం
Rotatory motion
భ్రమణ చలనం
Oscillatory motion
డోలన చలనం
Daily motion
ప్రతి దినపు చలనం
Cubic motion
ఘన చలనం
If the distance between the object and the axis of rotation remains fixed, it is called ______
వస్తువుకు, భ్రమణ అక్షానికి మధ్య దూరం స్థిరంగా ఉంటే అది ఎటువంటి చలనం ?
Rectilinear motion
సరళ రేఖీయ చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Vibratory motion
కంపన చలనం
Oscillatory motion
డోలన చలనం
Circular motion
వృత్తాకార చలనం
Cycle tyre moving in a straight line possess _____ and ______ motions
( Select 2 correct answers )
సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తున్న సైకిలు టైరు ఏ ఏ చలనాలను కలిగి ఉంటుంది ?
Translatory motion
స్థానాంతర చలనం
Rotatory motion
భ్రమణ చలనం
Oscillatory motion
డోలన చలనం
Daily motion
ప్రతి దినపు చలనం
Cubic motion
ఘన చలనం
Translatory motion
స్థానాంతర చలనం
Rotatory motion
భ్రమణ చలనం
Oscillatory motion
డోలన చలనం
Examples for oscillatory motion
డోలన చలనానికి ఉదాహరణలు
( Select 4 correct answers )
Motions in swing
కదులుతున్న ఊయల
Strings of veena when they are vibrating
వీణలో కంపిస్తున్న తీగ
Needle of sewing Machine
పని చేస్తున్న కుట్టు యంత్రం
See - saw
తూగుడు బల్ల
Coconut falling from a tree
చెట్టు నుండి కింద పడుతున్న కొబ్బరికాయ
Oscillatory motion is also called as _______
డోలన చలనాన్నే ఇలా కూడా అంటారు.
Translatory motion
స్థానాంతర చలనం
Rotatory motion
భ్రమణ చలనం
Vibratory motion
కంపన చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
Circular motion
వృత్తాకార చలనం
Translatory motion
స్థానాంతర చలనం
Rotatory motion
భ్రమణ చలనం
Vibratory motion
కంపన చలనం
Curvilinear motion
వక్ర రేఖీయ చలనం
