Font size
Worksheets7 speed distance time uniform and non uniform - SCIENCE
Total questions: 16
Worksheet time: 9mins
If a body covers equal distances in equal intervals of time, it is said to be in _____
ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలను ప్రయాణించినట్లయితే అది ఏ చలనంలో ఉంది ?
Uniform motion
సమ చలనం
Non uniform motion
అసమ చలనం
If a body covers unequal distances in equal intervals of time, it is said to be in _____
ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో అసమాన దూరాలను ప్రయాణించినట్లయితే అది ఏ చలనంలో ఉంది ?
Uniform motion
సమ చలనం
Non uniform motion
అసమ చలనం
The movement of hands in wall clock
గోడ గడియారంలోని ముళ్ళుల చలనం
Uniform motion
సమ చలనం
Non uniform motion
అసమ చలనం
Movement of butterfly
సీతాకోకచిలుక చలనం
Uniform motion
సమ చలనం
Non uniform motion
అసమ చలనం
In distance - time graphs, distance is usually plotted along ______
( Select 2 correct answers )
దూరం - కాలం గ్రాపులో దూరాన్ని సాధారణంగా ఏ అక్షం వెంట తీసుకుంటారు ?
X - axis
X - అక్షం
Y - axis
Y - అక్షం
The vertical axis
నిలువు అక్షం
The horizontal axis
క్షితిజ సమాంతర అక్షం
In distance - time graphs, time is usually plotted along ______
( Select 2 correct answers )
దూరం - కాలం గ్రాపులో కాలాన్ని సాధారణంగా ఏ అక్షం వెంట తీసుకుంటారు ?
X - axis
X - అక్షం
Y - axis
Y - అక్షం
The vertical axis
నిలువు అక్షం
The horizontal axis
క్షితిజ సమాంతర అక్షం
If the distance - time graph is a straight line, it indicates _____
దూరం - కాలం గ్రాఫ్ సరళ రేఖ అయితే దీనిని సూచిస్తుంది.
The speed of the object keeps changing
వస్తువు యొక్క వడి మారుతూ ఉంది
The object is moving with a constant speed
వస్తువు స్థిరమైన వడితో కదులుతుంది
If the distance - time graph is not a straight line that means it's in any other shape, it indicates _____
దూరం - కాలం గ్రాఫ్ సరళ రేఖ కాకుండా మరి ఏదైనా ఇతర ఆకారంలో ఉన్నట్లైతే అది దీనిని సూచిస్తుంది.
The speed of the object keeps changing
వస్తువు యొక్క వడి మారుతూ ఉంది
The object is moving with a constant speed
వస్తువు స్థిరమైన వడితో కదులుతుంది
Which can be defined as the distance travelled by it an unit of time ?
ఒక వస్తువు ఏకాంక కాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని ఏమంటారు ?
(a)
Which shows the speed of the vehicle in kilometres per hour ?
వాహనం యొక్క వడిని ఏ పరికరం గంటకు కిలోమీటర్ల లో చూపుతుంది ?
Speedometer
స్పీడోమీటర్
Odometer
ఓడోమీటర్
Barometer
బారోమీటర్
Electrometer
ఎలక్ట్రో మీటర్
Which shows the distance travelled by the vehicle in kilometres ?
వాహనం ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్ల లో చూపేది ఏది?
Speedometer
స్పీడోమీటర్
Odometer
ఓడోమీటర్
Barometer
బారోమీటర్
Electrometer
ఎలక్ట్రో మీటర్
Avarage speed =
సగటు వడి =
Total distance travelled
--------------------------------------
Total time taken
Total time taken
---------------------------
Total distance travelled
Total speed
--------------------------
Total distance travelled
At a particular instant if time, which helps us to find the speed of a vehicle ?
ఒక నిర్దిష్ట క్షణంలో వాహనం వడిని కనుగొనుటకు ఉపయోగపడే పరికరం ఏది ?
Speedometer
స్పీడోమీటర్
Odometer
ఓడోమీటర్
Barometer
బారోమీటర్
Electrometer
ఎలక్ట్రో మీటర్
Speed of a vehicle in perticular instant time is called _____
ఒక నిర్ధిష్ట క్షణంలో వాహనం యొక్క వడని ఏమని పిలుస్తారు ?
Instantaneous speed
తక్షణ వడి
Instantaneous vehicle
తక్షణ వాహనం
Instantaneous help
తక్షణ సహాయం
Instantaneous duty
తక్షణ కర్తవ్యం
Units of speed is
వడికి ప్రమాణాలు
( Select 2 correct answers )
Meters per second
మీటర్లు / సెకన్
Kilometres per hour
కిలోమీటర్లు / గంట
Meters per minute
మీటర్లు / నిముషం
Kilometres per day
కిలోమీటర్లు / రోజు
1 km / h =
1 కిలోమీటర్ / గంట =
5/18 m /s
5/8 m/s
9/8 m/s
9/18 m/s
