wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GRADE 4 UT.3

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

గ్రావం అనగా అర్థం

a)

కొండ

b)

బండ

c)

గజం

2.

2 )గజము అనగా అర్థము ఏమిటి ?

a)

ఏనుగు

b)

ఆవు

c)

దూడ

3.

నిక్కము అనగా అర్థము

a)

అబద్దం

b)

కల

c)

నిజము

4.

ఎవరికి ఉపకారము చేయాలి?

a)

చెడు

b)

అపకారికి

c)

కీడు

5.

క్రింది వాటిలో విశేషణం గుర్తించండి .

a)

సంతోషంగా

b)

వెళ్లారు

c)

పిల్లలు

6.

తెల్లని పావురం ------- కి చిహ్నము

a)

శాంతికి

b)

అశాంతికి

c)

keedu

7.

హాని అనగా

a)

అపకారము

b)

మంచి

c)

మేలు

8.

సుమతీ శతకాన్ని రచించింది ఎవరు ?

a)

వేమన

b)

బద్దెన

c)

రామదాసు

9.

మనలో విలువలను నిక్కముగా పెంచేవి ఏవి ?

a)

శతక పద్యాలు

b)

సినిమా పాటలు

c)

దేశభక్తి గేయాలు

10.

క్రింది వాటిలో విశేషణాన్ని గుర్తించండి

a)

మైదానం

b)

జింఖానా

c)

విశాలమైనది

11.

క్రింది వాటిలో విశేషణాన్ని గుర్తించండి

a)

వేపకాయ

b)

చేదుగా

c)

ఉంటుంది