wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

"పర్యాటకులు" అనగా

a)

యాత్రికులు

b)

ప్రయాణికులు

c)

రెండు కాదు

2.

బాలాహిసార్ పక్కనే ఒక చిన్న ........

a)

కొట్టు ఉంది

b)

గుడి ఉంది

c)

బడి ఉంది

3.

గోల్కొండ కోట గోడలు ....... రాయితో నిర్మించారు

a)

గ్రానైట్

b)

బాక్సైట్

c)

డ్రా నైట్

4.

"చులకన "అనగా.......

a)

ఎక్కువ

b)

తక్కువ

c)

సమానం

5.

నేటి బాలలే ..........

a)

రేపటి సైనికులు

b)

రేపటి పౌరులు

c)

రేపటి పురుషులు

6.

నోరు మంచిదైతే .......... మంచిదవుతుంది

a)

ఊరు

b)

బడి

c)

కర్ర

7.

అందరితోనూ ........... గా ఉండాలి

a)

పోట్లాడుతూ

b)

కలసిమలసి

c)

నవ్వుతూ

8.

నరసాపురంలో వినయ్ ప్రవీణ్ అనే ........, ఉండేవారు

a)

ఇద్దరు మిత్రులు

b)

ఇద్దరు విరోధులు

c)

ఇద్దరు చుట్టాలు

9.

వినయ్............ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు

a)

తృతీయ

b)

ప్రధమ

c)

ద్వితీయ

10.

గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి

a)

తప్పు

b)

ఒప్పు

11.

వినయ్............ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు

a)

తృతీయ

b)

ప్రధమ

c)

ద్వితీయ