Worksheetsతెలుగు వ్యాకరణం -1
Total questions: 15
Worksheet time: 8mins
ధ్వనిని తెలిపే గుర్తును ____ అందురు
వర్ణము
అక్షరం
హల్లు
ఉభయాక్షరం
ఒకసారి ఉచ్చరించుటకు వీలైన ధ్వనిని --------------- అందురు.
వర్ణము
అక్షరం
హల్లు
ఉభయాక్షరం
స్వతంత్రమైన ఉచ్చారణ కలిగి ఉండునవి _____.
హల్లులు
అచ్చులు
వ్యంజనములు
ప్రాణులు
అచ్చులకు గల పేరు కానిది
జీవాక్షరం
ప్రాణము
స్వరము
వ్యంజనము
ఒక మాత్ర అనగా రెప్పపాటు
కాలములో ఉచ్చరించబడు అచ్చులను ______ అందురు.
హ్రస్వములు
దీర్ఘములు
ప్లుతములు
వక్రతమములు
ధ్వనిని ఉచ్చరించుటకు అవసరమైన మూలకం ఏమిటి?
అచ్చులు
వ్యంజనములు
హల్లు
ప్రాణములు
రెండుమాత్రల (చిటికెల) సమయం పట్టేవి ________
హ్రస్వములు
దీర్ఘములు
ప్లుతములు
వక్రములు
మూడు మాత్రల కాలములో నుచ్చరింపబడు అచ్చులను ________ అందురు.
హ్రస్వములు
దీర్ఘములు
ప్లుతములు
వక్రములు
కిందివాటి లో హ్రస్వము కానిది _________
అ
ఎ
ఇ
ఊ
కింది వాటిలో దీర్ఘాచ్చు కానిది
ఓ
ఏ
ఊ
ఇ
వక్రమములు
ఐ, ఔ
ఎ, ఒ
అ,ఇ
ఉ ,ఊ
వక్రతమములు
ఐ, ఔ
ఎ, ఒ
ఏ, ఓ
అ, ఇ
అ,ఇ,ఉ,ఋ,ఏ,ఒ లను ______ అంటారు .
వక్రాలు
హ్రస్వాలు
దీర్ఘాలు
ప్లుతములు
సున్న, అరసున్న, విసర్గలు.
అచ్చులు
హల్లులు
వ్యంజనాలు
ఉభయాక్షరాలు
అచ్చులు ఎన్ని?
10
12
14
16
