WorksheetsNew quiz for Grade2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
1. ఈ చిత్రాన్ని చూసి సరైన పదాన్ని గుర్తించండి?
a)
కుక్క
b)
ఏనుగు
c)
మర్కటం
2.
2. భాస్కరుడు - పదాన్ని చదివి చిత్రాన్ని గుర్తించండి?
a)
b)
c)
3.
3. చిత్రాన్ని చూసి పదాన్ని గుర్తించండి?
a)
పూవు మొగ్గ
b)
నమస్కారం
c)
దుర్ఘటన
4.
4. వృశ్చికము అంటే అర్థం ఏమిటి ?
a)
తాబేలు
b)
పిచ్చుక
c)
తేలు
5.
5. చిత్రాన్ని చూసి పదాన్ని గుర్తించండి?
a)
పక్షిరెక్క
b)
మార్జాలము
c)
కచ్చపము
6.
6. నది ఎలా పారుతూ ఉన్నది ?
a)
టపటప
b)
చకచక
c)
గలగలా
7.
7. "ఖడ్గము" - పదాన్ని చదివి చిత్రాన్ని గుర్తించండి?
a)
b)
c)
8.
8. "మార్చి "- ఈ పదాన్ని చదివి సరైన పదానికి జోడించండి?
a)
నీల
b)
నెల
c)
నేల
9.
9. నది ఒడ్డున ఏమి ఉన్నది ?
a)
రావి చెట్టు
b)
తుమ్మ చెట్టు
c)
మామిడి చెట్టు
10.
10 . తల్లికాకి ఎందుకు బయటకు వెళ్ళేది ?
a)
పుల్లలకోసం
b)
గూటి కోసం
c)
ఆహారం కోసం
100 %
