NEW
Font size
WorksheetsSankranthi Quiz
Total questions: 50
Worksheet time: 25mins
"రేసుగుర్రం" సినిమా సినిమాటోగ్రాఫర్ ఎవరు?
మనోజ్ పరమహంస
రత్నవేలు
జీకే విష్ణు
పి ఎస్ వినోద్
అంతరిక్షం మూవీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు?
కార్తీక్ రాజా & రాధన్
జేక్స్ బిజోయ్ & సునీల్ కశ్యప్
ప్రశాంత్ ఆర్ విహారి & KBS కశ్యబ్
తమన్ & గోపీ సుందర్
________కోసం ధూరం ఐతే ఒకడూ ________ అంటూ ధరేమారెనొకడు అమ్మ అంటూ పిలిచే వాడే లేక. . ఎందుకంత సామి జన్మ సావు రాక... సాహిత్యంలో ఖాళీ స్థలాలను పూరించండి
ధర్మం & ధైవం
ధైవం & ధర్మం
న్యామం & చట్టమ్
న్యాయం & దైవం
నిర్లక్ష్యపు వ్యక్తి అయిన సిద్దూ, నలుగురు సోదరుల సోదరి అయిన సంజనతో పారిపోతాడు. అయినప్పటికీ, సంజనను నక్సలైట్లు పట్టుకోవడంతో వారు విడిపోతారు మరియు సిద్ధు ఆమె చనిపోయిందని భావించారు
రంగం
విరోధి
సింధూరం
143
పుష్ప మూవీ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఈ ఏడాదిలో వచ్చింది
2003
2004
2005
2002
కింది ఆర్టిస్టులలో ఎవరు “రెడీ” సినిమాలో నటించలేదు?
రవివర్మ
తమన్నా
రఘు బాబు
తనికెళ్ల భరణి
“బద్రీనాథ్” సినిమా కొరియోగ్రాఫర్ ఎవరు?
జానీ మాస్టర్
ప్రేమ్ రక్షిత్
రాజు సుందరం
శేఖర్ మాస్టర్
వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ?
నువ్వు లేక నేను లేను
నీ మనసు నాకు తెలుసు
నువ్వే కావాలి
నువ్వే నువ్వే
ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయ్ ?
1952
1964
1954
1960
సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో బ్రహ్మానందం పాత్ర పేరు ఏమిటి?
ఆవకాయ్
చింతకాయ
లవంగం
జిలేబి
అతడు సినిమాలో "పిల్లగాలి అల్లరి" పాట పాడిన గాయకురాలు ఎవరు?
సునీత
ఉష
కౌసల్య
శ్రేయా ఘోషల్
పాట యొక్క చలన చిత్ర దర్శకుడిని ఊహించండి.
ఎ.సుబ్బారావు బి.ఎ.
రామగోపాల వర్మ
జంధ్యాల
విక్రమ్ రాయ్
ఈ పోస్టర్ లో ఒక హీరో పేరు ఏంటి?
సూర్య కుమార్
హరీష్ రాజ్
రాహుల్ విజయ్
విక్రమ్ రాయ్
గోల్కొండ హైస్కూల్ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసింది ఎవరు?
కె కె సెంథిల్ కుమార్
సంతోష్ శివన్
రవి వర్మన్
రాజీవ్ రవి
ప్రముఖ నటి సమంత నిర్వహిస్తున్న స్వంచంద్ద సేవా సంస్థ పేరు ఏంటి?
ప్రకృతి
ప్రత్యూష
అనామిక
జనని
అనుష్క నటించిన చిత్రం నిశబ్దం లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడి పేరు ఏంటి?
మైఖెల్ మడ్సెన్
జేమ్స్ కాస్మొ
రిచర్డ్ డికెన్స్
థామస్ జేన్
పై పాటని ఆలపించిన గాయకుడు ఎవరు?
గీతా మాధురి
సునీత
S.P చరణ్
S.P బాలసుబ్రహ్మణ్యం
ఉప్పెనా సినిమా స్టోరీ రైటర్ ఎవరు??
కె.వి.విజయేంద్రప్రసాద్
బుచ్చి బాబు సానా
చందూ మొండేటి
B.v.s రవి
ధృవ చిత్రం లో ఆలీ రెజా పేరు ఏమిటి?
రణవీర్ సింగ్
గౌతమ్
కరణ్
అబ్దుల్
శివ నిర్వాణ దర్శకత్వంలో పై చిత్రం లో ఉన్నవారు నటించిన చిత్రం లోని హీరోయిన్ పేరు ఏంటి(సినిమా లోని పేరు)?
నివేతా థామస్
రమ్య
పల్లవి
స్వాతి
క్రింద చిత్రాలలో శ్రీదేవి చిన్నప్పటి చిత్రాన్ని గుర్తించండి.
నేనింతే సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు?
DSP
చక్రి
RP పట్నాయక్
యువన్ శంకర్ రాజా
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ నంది అవార్డులు గెలిచిన హీరో ఎవరు?
Krishna
Chiranjeevi
Venkatesh
Mohan Babu
ఈ డైలాగ్ చెప్పిన యాక్టర్ పేరు ఏంటి??
సత్యం రాజేష్
ప్రభాస్ శ్రీను
ధనరాజ్
సప్తగిరి
రంగస్థలం చిత్రానికి స్టంట్ మాస్టర్ ఎవరు?
రామ్ లక్ష్మణ్
తవాసి రాజ్
డ్రాగన్ ప్రకాష్
స్టంట్ సిల్వా
జెర్సీ చిత్రానికి స్క్రీన్ రైటర్ ఎవరు?
వంశీ పైడిపల్లి
విక్రమ్ కుమార్
గౌతమ్ తిన్ననూరి
పూరి జగన్నాధ్
The dialogue, “ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదు. మనిషికి మనిషే సాయపడాలి.,” was delivered in which film?
మహర్షి
ఆచార్య
శ్రీమంతుడు
స్టాలిన్
ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు సినిమా?
జెర్సీ
స్వాతి ముత్యం
బాహుబలి
పున్నమి నాగు
సుడిగాడు ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ?
అరుంధతి మూవీ
పశుపతి సినిమా
UV
వెంకటేశ్వరా
పై ఫోటోలో SPB పేరును గుర్తించండి
అప్పదాసు
అప్పరాజు
అప్పలయ్య
అప్పల్రాజు
king సినిమా లో బ్రహ్మానందం 'అమ్మ' అని చెప్పే డైలాగ్ ఎమ్ ఫిల్మ్ నుంచి తీసుకున్నారు.
శంకర భరణం
స్వాతి ముత్యం
సాగర సంగమం
పాతాళ భైరవి
మనసా గెలుపు నీదే రా పాట ఏ సినిమా?
ఆనంద్
ఫిదా
గోదావరి
జీవితం అందమైనది
"పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం" ఈ ప్రముఖ లైన్ మహేష్ బాబు సినిమా నుండి వచ్చింది.
స్పైడర్
సరిలేరు నీకెవ్వరు
మహర్షి
శ్రీమంతుడు
2016లో నాని ఎన్ని సినిమాల్లో నటించాడు?
2
3
4
6
సంక్రాంతి సినిమాకు దర్శకుడు ఎవరు?
ముప్పలనేని శివ
త్రివిక్రమ్
సంజయ్ నాయుడు
విజయేంద్ర ప్రసాద్
గిటార్ గాడిద ముందు వాయించు గాడ్జిల్లా ముందు కాదు - ఈ ప్రముఖ డైలాగు ఏ సినిమా లోనిది?
లౌక్యం
లెజెండ్
లక్ష్యం
సాక్ష్యం
ఈ చిత్రం ఏ చిత్రంలో పాత్రను కలిగి ఉంది
యమదొంగ
యమలీల
మొగుడు పెళ్ళాం
కేరింత
'చూసాలే కళ్ళారా పాట '
ఈ పాటకు సంగీత దర్శకుడు ఎవరు?
దేవి శ్రీ ప్రసాద్
తమన్
చైతన్ భరద్వాజ్
అనూప్ రూబెన్స్
ఏ చిత్రం లో నటించడం ద్వారా కీర్తి సురేష్ ఉత్తమ నటి గా నేషనల్ అవార్డ్ ని అందుకున్నారు?
పెంగ్విన్
మహానటి
గుడ్ లక్ సఖి
మిస్ ఇండియా
ఈ పాటకు కోరియోగ్రఫీ చేసింది ఎవరు?
శేఖర్ మాస్టర్
అమ్మ రాజశేఖర్ మాస్టర్
C. బాబా మాస్టర్
యశ్వంత్ మాస్టర్
“యుద్ధంలో గెలవడం అంటే శత్రువు నీ చంపటం కాదు, శత్రువుని ఒడించటం... శత్రువుని ఒడించటమే యుద్ధం ఒక్క లక్ష్యం…. ”ఈ డైలాగ్ అధ్రమ్ గా ఈ సినిమా లో హీరో ఎవరో చెప్పండి?
మహేష్ బాబు
ఎన్టీఆర్
పవన్ కళ్యాణ్
ప్రభాస్
అక్కడ సీన్ లో జిహాద్ అని గట్టిగా పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు
భారత సైన్యం
సరిహద్దు భద్రతా దళం
పారా కమాండింగ్
తీవ్రవాదులు
పై చిత్రం ఆధారంగా కథానాయిక పాత్రను పేర్కొనండి
రచన
అర్చన
ప్రేరణ
రినా
పాటకి గీత రచయిత ఎవరు
సిరివెన్నెల సీతారామ శాస్త్రి
చంద్రబోస్
వేటూరి
రామ్ జోగయ్య శాస్త్రి
రంగస్థలం లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ పేరు ఏంటి ?
శేషు నాయుడు
శ్రీమన్నారాయణుడు
దక్షణ మూర్తి
కాశీ శివ నారాయణ
జాజి మల్లి తోట లోన _______ అవరని అడగకే వున్న మాట చెప్పలేనే ఈ లాహిరిలో పాటను పూరించాలా?
అమ్మ
ఊసులాడే గోరువంక
నాన్నా
ఇవి ఏవి కావు
అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రానికి దర్శకుడు ఎవరు?
పూరి జగన్నాథ్
వి వి వినాయక్
కె రాఘవేంద్ర రావు
త్రివిక్రమ్
టెంప్లేట్ నుండి మూవీని గుర్తించి, ఆ సినిమా ఏ సంవత్సరంలో విడుదలైందో కనుగొనండి?
2007
2008
2009
2010
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో విజయ్ దేవరకొండ పేరు ఏమిటి?
అజయ్
రాకేష్
నాగరాజ్
ధనుష్
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరోయిన్ రీఛార్జ్ ఈ నంబర్ కి చేస్తుంది.
9880362529
9880123459
9880522529
9880452529
