Worksheetssametalu Class 7
Total questions: 5
Worksheet time: 2mins
Name
Class
Date
1.
కష్టపడి పనిచేసే వారి పైనే నిందలు , వారికే కష్టాలు
a)
పండుగైనంక అల్లుడొచ్చినట్లు
b)
పండిన చెట్టుమీదనే బండలు పడేది
c)
పందికొక్కు తన కిందికే దోసుకుంటుంది
2.
ఉర్కబోయి బోర్లాపడ్డట్టు
a)
తొందరపాటుతో ప్రమాదం తెచ్చుకొనుట
b)
తెగిన బొక్కెన నూతిల్దాక
c)
తిట్లకు నీవు, తిండికి నేను
3.
నాయకుడు లేక నాటకమాడినట్లు
a)
కార్యక్రమం ముగిసిన తరువాత ముఖ్యమైన వారు రావడం
b)
ఫలితం లేనిపనులతో తీరిక లేకుండా ఉండటం
c)
ముఖ్యమైన వారు లేకుండా పని జరగాలని కోరుకోవడం
4.
పనిచేస్తున్న వారిని బాధ పెట్టడం
a)
పండిన చెట్టుమీదనే బండలు పడేది
b)
నడిచెే ఎద్దును పొడిచినట్లు
c)
తక్కువ బాధించేవాడుపోయి ఎక్కువ బాధించేవాడు రావడం
5.
కార్యక్రమం ముగిసిన తరువాత ముఖ్యమైన వారు రావడం
a)
నాయకుడు లేక నాటకమాడినట్లు
b)
పండుగైనంక అల్లుడొచ్చినట్లు
c)
నడిచే ఎద్దును పొడిచినట్లు
100 %
