Worksheetsclass 6
Total questions: 15
Worksheet time: 7mins
1. ఢిల్లీకి రాజైనా తల్లి కి కొడుకే.
ఎంత గొప్పవాడైనా తల్లికి మాత్రం బిడ్డలే.
కష్టపడి కూడ పెట్టేది ఒకరు, దానిని అనుభవించేది మరొకరు.
ఆడపిల్లలను, ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
పెద్ద ప్రమాదం తప్పించుకొని చిన్నదానితో బయటపడటం.
1. పోచమ్మ కూడ పెడ్తే మైసమ్మమాయం చేసెను.
1. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు.
1. విత్తు చిన్న, విచారం పెద్ద.
సుఖాలకు అలవాటుపడిన వారు సోమరులుగా తయారవుతారు.
1. ఎక్కినోంది గుర్రం, ఏలినోంది రాజ్యం
1. సుఖమొస్తే మొహం కడుగ తీరికలేదన్నట్లు.
ఎప్పటికీ వదలకుండా కూర్చోవడం.
తెలివి తక్కువ తనం, ఎదురుగా ఉన్న వారిని గుర్తించలేక పోవడం.
కష్టపడి కూడ పెట్టేది ఒకరు, దానిని అనుభవించేది మరొకరు.
1. ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు.
వయసు చిన్నదే అయినా సమస్యలు అధికం.
1. ఎక్కినోంది గుర్రం, ఏలినోంది రాజ్యం
ఎవరికి దొరికింది దొరికినట్లుగా వారు అనుభవించుట.
నష్టంలో కూడా లాభాన్ని పొందాలని చూసే మూర్ఖుడి స్వభావం.
1. పిల్ల పయిలం, ముల్లె పయిలం
1. ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు.
తెలివి తక్కువ తనం, ఎదురుగా ఉన్న వారిని గుర్తించలేక పోవడం.
ఎవరికి దొరికింది దొరికినట్లుగా వారు అనుభవించుట.
కష్టపడి కూడ పెట్టేది ఒకరు, దానిని అనుభవించేది మరొకరు.
1. పిల్ల పయిలం, ముల్లె పయిలం
ఆడపిల్లలను, ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
ఆడపిల్లలను, ఆప్తులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
తల్లిదండ్రులను, ఆస్తులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
విత్తు చిన్న విచారం పెద్ద
వయసు చిన్నదే అయినా సమస్యలు అధికం
వయసు పెద్దదే అయినా సమస్యలు పెద్దవి.
వయసు చిన్నదే అయినా సమస్యలు చిన్నవి.
వయసు చిన్నదే అయినా సమస్యలు ఉండవు.
1. చుట్టమై వచ్చి దయ్యమై పట్టె.
అప్పుడప్పుడు వదలకుండా కూర్చోవడం.
ఎప్పటికీ వదలకుండా కూర్చోవడం.
అరటిపండొలచినట్లు - జాతీయం అర్ధం
చాలా సులభంగా
చాలా కఠినంగా
చాలా తెలివిగా
చాలా నమ్మకంగా
గుండె చెరువు
బాధ లేకపోవుట
తక్కువబాధ
మిక్కిలిబాధ
బాధ నటించుట
కంకణము కట్టుకొను
కలుపుగోలుగా
కసిగా ఉండటం
తప్పుకోవడం
పూనుకోవడం
అనంతమైన కృషి - జాతీయం
గుండె చెరువు
కొట్టినపిండి
నిండుకుండవోలె
భగీరధ ప్రయత్నం
గంభీరంగా ఉండటం
భగీరధ ప్రయత్నం
నిండుకుండవోలె
మొసలి కన్నీరు
తలలో నాలుక
చీమలబారు అనే పాఠం ఎందులో నుండి గ్రహించబడినది , పాఠం ఏ ప్రక్రియలో ఉంది
మెరుపులు, కథ
ఆత్మవేదన, గేయకవిత
జైలు, కథానిక
జీవితం, కవిత
