Worksheetsమన పండుగలు
Total questions: 20
Worksheet time: 10mins
తెలంగాణా పడుచు బోనంమెత్తితే _________ పరవశిస్తుంది.
సీతాదేవి
సరస్వతీదేవి
దుర్గమ్మ
లక్ష్మిదేవి
తెలంగాణా పడుచు _________ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది.
దసరా
బతుకమ్మ
దీపావళి
హోలీ
బతుకమ్మ పండుగలో రండవ రోజు ______, ______, మరియు ______ ప్రసాదంగా చేస్తారు.
చెక్కర
పప్పు
బెల్లం
అటుకలు
బతుకమ్మ పాటల _____, ఎంతో ప్రసిద్దిగాంచినవి.
పదాలు
బానాలు
బాణీలు
పాణిలు
ఎడవ రోజు బతుకమ్మను _____ _ అని అంటారు.
వేపకాయల
బతుకమ్మ
అట్ల
బతుకమ్మ
అలకల
బతుకమ్మ
ముద్దపప్పు
బతుకమ్మ
చోళరాజైన అయిన ధర్మంగదునికి _________మంది కుమారులు పుడతారు.
యాభై
తొంభై తొమ్మిది
నూటొక్కటి
వంద
_______ ఋతువు రాకతో ప్రకృతిలో ఏంతో మార్పు వస్తుంది.
గ్రీష్మ
వసంత
వర్ష
హేమంత
_______ మాసంలోని పున్నమి రోజున వచ్చే ఈ పండుగను కాముని పున్నం అని కూడా పిలుస్తారు.
పుష్య
కార్తిక
ఫాల్గుణ
చైత్ర
________ పూలను తెచ్చి నీటిలో ఉడికించి రంగుగా తయారుచేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు.
చామంతి
మోదుగ
మల్లి
బంతి
________ మహామదీయులు అత్యంత సంతోషంగా జరుపుకొనే పండుగ.
మిలాదున్నబీ
ఈద్
రంజాన్
బక్రీద్
ముస్లింలు నమాజ్ ను _______ పుటలు చేస్తారు.
రెండు
అయిదు
నాలుగు
మూడు
రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పాటించడంను (a) అంటారు.
తను ఆరాదించే ఎకేశ్వరుని పై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడం (a) అంటారు.
స్తోమత కలిగినవారు తమ ఆదాయంలో నిర్ణీత భాగాన్ని దానం చేయడం ___________ అంటారు.
జకాత్
నమాజ్
తౌహీద్
హజ్
మిలాడున్నబీ రోజున మహమ్మదీయులు తమ ______________ జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటారు.
పాస్టర్
గురు
ప్రవక్త
అల్లా
ప్రవక్తగా నమ్మే మహమ్మద్ గారు ______________ నగరంలో జన్మించినారు
తాబుక్
మదిన
దుబాయి
మక్కా
బతుకమ్మ __________ తో ముడిపడిన పండుగ.
చదువు
ప్రకృతి
కొత్త పంట
రంగులు
మనిషి లోని చెడు ప్రవర్తన అంతం చేసి మంచిని పెంచే పండుగ _____________.
హోలీ
బతుకమ్మ
బోనాలు
వినాయక చవితి
మొదటి రోజు ____________ నాడు పెద్దలకు బియ్యం ఇచినంక బతుకమ్మను పేరుస్తారు.
ఎకాదశి
ద్వాదశి
పెత్రమాస
చతుర్దశి
తొమ్మిదొవ రోజున ___________ బతుకమ్మగా పిలుస్తారు
సద్దుల
అటుకుల
నానబియ్యం
వెన్నముద్దల
