NEW
Font size
WorksheetsGRADE 6 PRAKSHAM PANTHULU
Total questions: 10
Worksheet time: 5mins
1. సుబ్బమ్మ _______నడిపి తన వారిని పోషించెను.
హోటల్
స్కూల్
హాస్పిటల్
ఏదికాదు
.
2. గాంధీజీ ప్రకాశానికి _________ అనే బిరుదును ఇచ్చెను .
కవికోకిల
“ఆంధ్రకేసరి”
నటశేఖర
ఏదికాదు
3. ప్రకాశం గారు__________ను ఎదిరించెను .
రోటరీకమిషన్
సైమన్ కమీషన్
రాశి కమిషన్
ఏదికాదు
4. ప్రకాశం గారు_________' అనే పత్రికను నడిపెను .
తెలంగాణ
రాయలసీమ
స్వరజ్
ఏదికాదు
5. మొదట _________ లో న్యాయవాదిగా పనిచేసెను .
మద్రాసు
కర్ణాటక
కేరళ
ఏదికాదు
1. మేలు X వ్యతిరేక పదము
కీడు
రద్దుచేయు
స్థాపించు
ఏదికాదు
ప్రకాశం పంతులు గారి తల్లి తండ్రుల పేర్లు
రాము,రాణి
గోపాలకృష్ణయ్య
.సుబ్బమ్మ
రంగయ్య,రమణి
ఏదికాదు
ప్రకాశం పంతులు గారు ఏసంవత్సరంలో పుట్టారు
1879 ఆగష్టు 23
1871 ఆగష్టు 23
1872 ఆగష్టు 23
ఏదికాదు
ప్రకాశం పంతులు గారు ఏ ఏ సంవత్సరంలోలండనుకు పోయివచ్చేను
1902 అక్టోబర్
మొదటి వెళ్లి1907
తిరిగివచ్చేను
1901 అక్టోబర్
మొదటి వెళ్లి1906
తిరిగివచ్చేను
1903 అక్టోబర్
మొదటి వెళ్లి1908
తిరిగివచ్చేను
ఏదికాదు
అగ్రశ్రేణి పదానికి అర్ధం
ముందువరుస
వెనుక వరుస
మధ్యవరుస
ఏదికాదు
