Worksheetsమాటల ప్రయాణం
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ఉత్తరం లో _________ రాయక పోతే అవతలి వారికి చేరదు
a)
చిరునామా
b)
పేరు
c)
.
2.
_________ కాలంలో విద్యుత్ సదుపాయం ఉండేది కాదు .
a)
పూర్వ
b)
ప్రస్తుత
3.
పోస్టుమాన్ విధులలో ఉత్తరాల ________ చాలా ముఖ్యమైనది .
a)
బట్వాడా
b)
పారవేయుట
4.
మనం డబ్బు ______ చేయాలంటే బ్యాంక్ లో ఖాతా తెరవాలి
a)
పొదుపు లేదా జమ
b)
అప్పు
5.
భారత తపాలా______ ప్రపంచంలోనే అతిపెద్దది .
a)
వ్యవస్థ
b)
ఆఫీసు
6.
_________ పరిజ్ఞానం వృద్ది చెందటం వల్ల సమాచారం క్షణాల్లో అవతలి వారికి చేరుతుంది .
a)
సాంకేతిక
b)
హార్డ్వేర్
100 %
