WorksheetsBits
Total questions: 16
Worksheet time: 8mins
అనుజుడు =
మామయ్య
తమ్ముడు/ సోదరుడు
బాబాయి
బికవాణి =
కాకి గొంతు
కోయిల స్వరం
చిలుక గొంతు
శంభుడు =
శివుడు
విష్ణు
బ్రహ్మ
శ్రవణం =, అభిరతి =
చదువుట , పాడుట
వినుట, పడుట
వినుట , కోరిక
అనుజుడు =, మేను = ( పర్యాయ పదాలు )
సోదరుడు,తమ్ముడు
శరీరము, తనువు
అన్న, బాబాయి
తనువు, మేను
సోదరుడు,తమ్ముడు
తయారి , తనువు
కపి , పక్షి ( పర్యాయ పదాలు )
వానరము, కోతి
పులుగు, ఖఘము
వానరము, కోతి
పులుగు, ఖగము
వానరము, కపి
పులుగు, ఖఘము
గుడి = బడి = ( పర్యాయ పదాలు )
దేవాలయము,మందిరము
పాఠశాల, విద్యాలయo
దేవాలయము,మండిరము
పాఠాశాల, విద్యాలయ౦
దేవలము,మందిరము
పాఠశాల,విద్యాలయo
విస్మయము , విద్య , హృదయము
విసుమనము ,విద్ధే ఎడద ,
విసుమానము ,విద్ధే , ఎడద ,
విసుమనము ,విద్, ఎడద ,
వనధి =, సేతువు= ( పర్యాయ పదాలు )
సముద్రము, వార్ధి
వ్యతేనా , వారది
సముద్రము, వార్ధి
వంతెన , వారధి
సముద్రము, వార్ధి
వంతెన , వాదిరా
తృణము = , సూర్యుడు = (పర్యాయ పదాలు )
గడ్డి, గరక
భాస్కరుడు, రవి
గడ్డి, పచ్చిక
భాస్కరుడు, రవి
గడ్డి, గరక
భాస్కరుడు, ఆదిత్యుడు
అన్నీ
తాబేలు =, అడవి = ( పర్యాయపదాలు )
కూర్మము , కమతము
అరణ్యము, విపినము
కూర్మమము , కమతము
విపినము, అటవీ
కూర్మము,కమఠము
అరణ్యము, విపినము
జగము =, జీవజాలం =, కబ్జా =, ( అర్థాలు గుర్తించండి )
ప్రపంచము, ప్రాణుల ప్రపంచము , ఆక్రమణ
ప్రపంచము, ప్రాణుల , ఆక్రమణ
ప్రపంచము, ప్రాణుల ప్రపంచ , ఆక్రమణ
కొలువు, పెందలాడే , ఏరు =, వెలవెలపోవడము = (అర్థాలు రాయ౦డి )
సీమ, బారుకట్టి , కయ్యం , మాన్యాలలో , ఓరిమి = ( అర్థాలను రాయండి )
పొలము =, సమూహము =, కళ్ళు = ( పర్యాయ పదాలను రాయండి )
చిన్న x , నెయ్యము x , కలిమి x , ఘనులు x ( వ్యతిరేక పదాలు రాయండి )
