Free Printable Worksheets
Font size
More settings
గుడి అనే పదానికి బహు వచనం
గూండ్లు
గుళ్ళు
పెన్సిలు అనే పదానికి బహువచనం
పెన్సిల్
పెన్సిళ్లు
ముందు అనే పదానికి వ్యతిరేక పదం
పక్కన
వెనుక
తల అనే పదానికి వ్యతిరేక పదం
తోక
మూక
నాగార్జున సాగర్ ఏ విధమైన కట్టడం
సిమెంట్ కట్టడం
ఎత్తైన రాతి కట్టడం
చిన్న మామిడి చెట్టు ఎక్కడ ఉన్నది ?
అడవి మధ్యలో
ఇంటి ముందు
టోపీ లను ఎవరు తీసుకొచ్చారు ?
కోతులు
ఉడుతలు
జామపండ్ల తోట కు ఎవరు వెళ్లారు ?
లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది ?
వరంగల్
జయశంకర్
లక్నవరం చెరువును ఎవరు తవ్వించారు ?
కాకతీయులు
ప్రభుత్వం వారు