WorksheetsQuiz-2
Total questions: 15
Worksheet time: 8mins
ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ పిరమిడ్లు ఉన్నాయి?
ఈజిప్టు
సూడాన్
చైనా
రష్యా
ఇపుడు మనం తాగే కోకో కోల మొదట్లో దేనికోసం వాడేవారు?
తలనొప్పి
బరువు తగ్గడానికి
బరువు పెరగడానికి
ఎనర్జీ
2022లో ప్రపంచంలో అత్యంత ధనవంత దేశం ఏమిటి?
రష్యా
చైనా
జర్మనీ
ఇండియా
ట్విట్టర్ లోగో లో వుండే పక్షి పేరు ఏమిటి?
లారీ
పావురం
కాకి
కెనరీ
వర్షం లో వుండే విటమిన్
B 12
B 6
B2
D
కింది వానిలో ఏ జంతువుకి నాలుక ఆహారం నములుటలో ఉపయోగపడదు?
మొసలి
పులి
ఏనుగు
రైనో
ఏ కీటకానిక 12 కళ్ళు ఉంటాయి
బొద్దింక
గొంగలిపురుగు
సీతాకోక చీలిక
తుమ్మెద
కింది వానిలో ఏ పక్షి వెనుకకు కూడా ఎగర గలదు?
హమింగ్ బర్డ్
డేగ
పావురం
నెమలి
కోడిగుడ్డు యొక్క బరువులో గుడ్డు పెంకు బరువు ఎంత
15%
11%
18%
8%
ఒక వ్యక్తి 10 రోజులు నిద్ర పోకుండా ఉంటే ఏం జరుగుతుంది?
వ్యక్తి చనిపోతాడు
బరువు పెరుగుతారు
బరువు తగ్గుతాడు
కోమాలోకి పోతాడు
ద్రవ ఆక్సిజన్ ఏ రంగులో ఉంటుంది
తెలుపు
నలుపు
నీలం
పసుపు
చిప్స్ పాకెట్ లో ఏ వాయువు నింపుతారు
ఆక్సీజాన్
నైట్రోజెన్
CO2
N20
కింది వానిలో మానవ శరీరంలో అత్యంత బలమైన కండరము
నాలుక
గడ్డం
చెవి
ముక్కు
ఏ ప్రాణికి తన మరణం గంట ముందే తెలిసి పోతుంది?
కోతి
కుక్క
నక్క
సింహం
మనిషి DNA తో 50% మాచ్ అయ్యే పండు ఏది?
ఆపిల్
బొప్పాయి
కమల
అరటిపండు
