NEW
Font size
WorksheetsTELUGU QUIZ
Total questions: 20
Worksheet time: 10mins
నామవాచకం ANGA
క్రియ
పేరును తెలుపునది
గుణమును తెలుపునది
అవ్యయం
రుద్రమదేవి తండ్రి పేరు
రుద్ర దేవుడు
మహాదేవుడు
గణపతి దేవుడు
అన్నలదేవుడు
దర్శించు అర్థం
చూచు
వెళ్ళు
చూడకు
మళ్ళి
యోగి - వచనం
యోగీ
యోగీలు
యోగులు
యోగుడు
రాము మరియు కృష్ణ క్రికెట్ అడుతారు .
SAMANYAVAKYAM
సంశ్లిష్ట వాక్యం
సంయుక్త వాక్యం
ఏదికాదు
విష్ణు భక్తులకు ఏమి ఉండవు ?
కోరికలు
ప్రాణాలు
పేరు
ఏదికాదు
బీద బ్రాహ్మణుడు ఏవిధంగా వచ్చాడు ?
ప్రయాణికుడుగా
బందువుడిగా
అన్నగా
అతిథిగా
పూర్వం భారతదేశ వద్య విధానం ఏది ?
ఆయుర్వేదం
ఆలోపతి
చెట్లమందు
పసరుమందు
విద్యావేత్తలోని ------ని అందరూ కొనియాడారు .
చెడుతానాన్ని
మంచితనాన్ని
మోసాన్ని
నిజాయితిని
కొనియాడు -అర్థం
వేరు చేయు
తిట్టు
కలుపు
పొగడు
విజయనగర సామ్రాజ్య రాజు పేరేమిటి?
తెనాలి రామకృష్ణుడు
రుద్రమదేవి
శ్రీ కృష్ణ దేవరాయలు
గణపతిదేవుడు
ప్రాముఖ్యత -అర్థం
మంచితనం
చెడ్డతనం
విశాదం
గొప్పదనం
పగటి వేషం వేసిన ఆ వృద్ధుడు ఎవరు?
శ్రీ కృష్ణ దేవరాయలు
తెనాలి రామకృష్ణుడు
పెద్దన
చిన్నయసూరి
వలలో చిక్కున్నది ఎవరు ?
లేడి
తాబేలు
కాకి
ఎలుక
నేను రేపు గుడికి వెళ్లుతాను.
భూత కాలం
భవిష్యత్ కాలం
వర్తమానకాలం
తద్థర్మ కాలం
వర్షాలు పడటం ------పంటలు పండుతాయి
వలన
చేత
కొరకు
ను
హరి పండు కొని ,తిన్నాడు .
సామాన్య వాక్యం
సంశ్లిష్ట వాక్యం
సంయుక్త వాక్యం
ఏది కాదు
క్రీస్తు ఎప్పుడు జన్మించాడు?
డిసెంబర్ 26వ తేదీన
డిసెంబర్ 28 వ తేదీన
డిసెంబర్ 25వ తేదీన
డిసెంబర్ 27వ తేదీన
క్రీస్తు తల్లి పేరేమి?
మేరీ.
మరియ
సునీత
వనిత
భారతీయుల విజ్ఞానంగూర్చి వ్యాసాలు రాసిందెవరు?
నెహ్రూ
గాంధీ
ఆచార్య ప్రపుల్ల చంద్ర రాయ్.
సుభాస్
