Worksheetsచదువు
Total questions: 10
Worksheet time: 20mins
Name
Class
Date
1.
చదువు పాఠం కవి ఎవరు
a)
త్రివిక్రముడు
b)
కమలాకరుడు
c)
కొఱవి గోపరాజు
d)
ఏవి కావు
2.
ఏ పువ్వు అందమైన శరీరం కలిగి ఉంటుంది కానీ తన సువాసన చూపించలేడు
a)
బంతి పువ్వు
b)
చామంతి పువ్వు
c)
మోదుగుపువు
d)
ఏవి కావు
3.
కమలాకరం అర్థం ఏమిటి
a)
కమలం
b)
జలాశాయం
c)
కల
d)
ఏవి కావు
4.
చదువు నేర్చుకోని వాడు వంశానికి ఎలానటి వాడు
a)
తెగులు లాంటి వాడు
b)
బంగారం లాంటి వాడు
c)
అప్ప శకునం లాంటి వాడు
d)
ఏవి కావు
5.
మన సోంత థనం ఏమిటి
a)
డబ్బు
b)
విద్య
c)
మంచితనం
d)
ఏవి కావు
6.
భూమి మీద చదువుకు సమానమైన ధనం లేదు
a)
అవును
b)
కాదు
7.
చదువుకోనివాడు ఎలాంటి వాడు ?
a)
పశువు లాంటి వాడు
b)
పక్షిలాంటి వాడు
c)
మనిషి లాంటి వాడు
d)
చదువుకోని వ్యక్తి
8.
తృణము అర్థం ఏమిటి
a)
ఆనకట్ట
b)
మీతో
c)
ఋణం
d)
గడ్డి
9.
ఎవరైనా మన విద్యను దొంగలించగలడా ?
a)
దొంగలించగలడు
b)
దొంగలించలేడు
10.
భూమిపై విద్యకు సమానమైన డబ్బు లేదు
a)
అవును
b)
కాదు
100 %
