Worksheets7/11 fibres and fabrics wool దారాలు - దుస్తులు ఉన్ని
Total questions: 12
Worksheet time: 7mins
Which sheep is the world famous breed for wool rearing ?
ఉన్నికోసం పెంచే గొర్రెలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాతి ఏది?
Marino
మెరినో
Angora
అంగోరా
Deccani
డెక్కనీ
Mohair
మొహయిర్
Which is the common sheep breed reared in A.P., Telangana and Karnataka ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో సాధారణంగా పెంచబడే గొర్రెజాతి ఏది?
Marino
మెరినో
Angora
అంగోరా
Deccani
డెక్కనీ
Mohair
మొహయిర్
Which is the main source of wool production in A.P.?
ఆంధ్రప్రదేశ్ లో ఉన్ని తయారీకి ప్రధాన వనరులు ఏవి ?
Sheep 🐑
గొర్రె
Goat 🐐
మేక
Rabbit 🐰
కుందేలు
Camel 🐪
ఒంటె
Yak
జడల బర్రె
Which goat is the world famous breed for wool rearing ?
ఉన్నికోసం పెంచే మేకలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాతి ఏది?
Marino
మెరినో
Angora
అంగోరా
Deccani
డెక్కనీ
Mohair
మొహయిర్
The wool derived from Angora goat is known as ____
' అంగోరా ' మేక నుండి లభించే ఉన్నిని ఏమంటారు ?
Mohair
మొహయిర్
Fleece
ఫ్లీస్
Shalwar
షాల్వార్
Alpaca
అల్పాకా
Which goat variety gives luxurious wool in India?
భారత దేశంలోనే అతి ఖరీదైన ఉన్ని ఏ జాతి మేకలనుండి లభిస్తుంది?
Cashmere
కేష్మియర్
Deccani
డెక్కనీ
Angora
అంగోరా
Hindustani
హిందుస్థానీ
Which fiber is used in making of coats and blazers ?
ఏ జంతువు నుండి లభించే ఉన్నిని కోట్లు మరియు బ్లేజర్లు తయారుచేయడానికి ఉపయోగిస్తారు?
Camel 🐪
ఒంటె
Sheep 🐑
గొర్రె
Goat 🐐
మేక
Rabbit 🐰
కుందేలు
Camels are reared in _____
(select 3 correct answers)
ఒంటెలను ఏ రాష్ట్రాలలో పెంచుతారు?
( 3 సరైన సమాధానాలు ఎంచుకోండి)
Rajasthan
రాజస్థాన్
Haryana
హర్యానా
Gujarat
గుజరాత్
Kerala
కేరళ
Tamilnadu
తమిళనాడు
Where do we find Yak?
( Select 2 correct answers )
జడల బర్రెలను ఎక్కడ చూడవచ్చు?
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి )
Ladakh
లడక్
Tibet
టిబెట్
Mayanmar
మయన్మార్
Ukraine
ఉక్రెయిన్
Which rabbit's fur is used to make colourful coats ?
ఏ జాతి కుందేలు వెంట్రుకలు రంగురంగుల కోట్ ల తయారీకి ఉపయోగిస్తారు?
Angora rabbit
అంగోరా కుందేలు
Lion head rabbit
లయన్ హెడ్ కుందేలు
Flemish giant rabbit
ఫ్లెమిష్ జెయింట్ కుందేలు
Rex rabbit
రెక్స్ కుందేలు
ALPACA and LAMA are reared for wool in ____
అల్పాకా మరియు లామాలు ఏ దేశంలో ఉన్ని కోసం పెంచుతారు ?
South America
దక్షిణ అమెరికా
Africa
ఆఫ్రికా
Australia
ఆస్ట్రేలియా
Mizoram
మిజోరాం
The wool derived from these animals is as fine as ' Mohair '
( Select 2 correct answers )
ఈ జంతువులనుండి లభించే ఉన్ని ' మొహయిర్ ' అంత మెత్తగా ఉంటుంది.
( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి )
Alpaca
అల్పాకా
Lama
లామా
Angora rabbit
అంగోరా కుందేలు
Marino sheep
మెరినో గొర్రె
