WorksheetsWater -Bible Quiz
Total questions: 20
Worksheet time: 11mins
యేసు బాప్తీస్మం తీసుకున్నది ఎక్కడ?
గలలియ
యొర్దాను
యూఫ్రటీసు
ఏది కాదు
ఆ _____భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల ఏండ్లవాడు.
వర్షము
జల ప్రళయము
జలప్రవాహము
మీరు
ఏదెను తోటను తడుపుటకు ఒక_____ ఉండెను అది ____ శాఖలాయెను.
సముద్రం,3
నది,4
సముద్రం,2
నది,5
నీటిలో నుండి తీయబడిన అని అర్థం మిచ్చు పేరు?
మిర్యాము
అహరోను
మోషే
దావీదు
"యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు "అని ఎవరితో చెప్పెను?
బర్తలోమయి
తోమా
నికోదేము
యోహాను
యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన వ్యక్తి ఎవరు?
యాకోబు
యోహాను
పేతురు
అంద్రేయ
యేసు లేచి " అల్ప విశ్వాసులారా , ఎందుకు భయపడుచున్నారు,_____,____ను గద్దింపగా" అవి మిక్కిలి నిమ్మళమాయెను.
గాలిని,సముద్రమును
గాలిని,తుఫాను ను
గాల ని,నీళ్ళను
గాలిని,వానను
(a) సముద్రపు నీళ్ళు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన _____ తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను .
పనివారికే
పరిచారకులకే
శిష్యులకే
యేసు తల్లికే
సమరయ స్త్రీకి ప్రభువు ఇచ్చిన నీరు ఏమిటి?
ఇక ఎన్నడు దప్పి గొనడు
నిత్యజీవమనకు
ఊరెడి నీటి బుగ్గ
పైవన్నీ
అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యులు యేసు పాదములు కడిగిరి.
అవును
కాదు
యేసు "దప్పిగొనుచున్నాను" అనగా వారు ఏమి ఇచ్చారు?
చిరక
హిస్సొపు
స్పంజీ
పుడక
శాంతి కరమైన జలముల యొద్ద నన్ను నడిపించు చన్నాడు
కీర్తన 1
కీర్తన 7
కీర్తన 23
కీర్తన 100
అబ్రహాము దాసుని ఒంటెలకు నీళ్లు చేది పోసిన చిన్నది ఎవరు?
శారా
రాహేలు
రిబ్కా
లేయా
"ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని" అడిగినది ఎవరు?
రాణి అయినా కందాకే క్రింద మంత్రి
ఐతియోపియుడు
నపుంసకుడు
పైవన్నీ సరైనవి
నయమాను పోయి దైవజనుడు చెప్పినట్లు ______ నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.
అబాన
ఫర్ఫరు
యొర్దాను
ఏది కాదు
గిద్యోను జనులను నీళ్ల యొద్దకు తీసుకొని వచ్చిన తర్వాత ఎవరిని యుద్ధమునకు తీసుకొని పోయెను?
కుక్క వలె గతికిన వారిని
త్రాగుటకు మోకాల్లూని కృంగిన వారిని
చేతితో నోటికందించుకొని గతికిన వారిని
అందరినీ
అతడు (a) యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును .
అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును ఏలియా యొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.ఆ వాగు ఏది?
మెరీతు
సారెపతు
కెరీతు
షొమ్రోను
యోనాను మింగిన మత్య్సము అతన్ని ఎక్కడ కక్కి వేశాను?
నీనెవె
తర్షీషు
యొప్పే
యెరూషలేము
