wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SETVIZ Quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Who was the first President of Independent India?

(స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి ఎవరు?)

a)

Dr.Rajendra Prasad

(డా.రాజేంద్ర ప్రసాద్)

b)

Sarvepalli Radha Krishnan (సర్వేపల్లి రాధా కృష్ణన్)

c)

R.Venkataraman

(ఆర్.వెంకటరామన్)

d)

A.P.J Abdul Kalam

(A.P.J అబ్దుల్ కలాం)

2.

The winner of Nobel Peace Prize 2022 is

(నోబెల్ శాంతి బహుమతి 2022 విజేత)

a)

Malala Yousafzai

మలాలా యూసఫ్‌జాయ్

b)

Ales Bialiatski.

అలెస్ బిలియాట్స్కీ.

c)

Maria Ressa& Dimitry Muratov

మరియా రెస్సా & డిమిత్రి మురాటోవ్

d)

Martin Luther King

మార్టిన్ లూథర్ కింగ్

3.

Which state government recently launched the ‘Reading Mission’ initiative for students?

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ‘రీడింగ్ మిషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది?

a)

Tamil Nadu

తమిళనాడు

b)

West Bengal

పశ్చిమ బెంగాల్

c)

Haryana

హర్యానా

d)

Delhi

ఢిల్లీ

4.

'Dandia' is a popular dance of----------

'దాండియా' ఏ రాష్ట్రము యొక్క ప్రసిద్ధ నృత్యం

a)

Assam

అస్సాం

b)

Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్

c)

Kerala

కేరళ

d)

Gujarat

గుజరాత్

5.

'Madhubani, a style of folk paintings, is popular in which of the following states in India?

ప్రసిద్ధ జానపద చిత్ర శైలి 'మధుబని', భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?

a)

Uttar Pradesh

ఉత్తరప్రదేశ్

b)

Bihar

బీహార్

c)

Madhya Pradesh

మధ్యప్రదేశ్

d)

Rajasthan

రాజస్థాన్

6.

Which one of the following is not a pledge to fulfill freedom fighters' dreams for the country at India's Independence centenary by 2047?

2047 నాటికి భారతదేశ స్వాతంత్రశతాబ్ది సందర్భంగా దేశం కోసం మరియు స్వాతంత్ర సమరయోధుల కలలను నెరవేర్చడానికి కింది వాటిలో ఏ ప్రతిజ్ఞ చేయబడనిదిగా అనిపిస్తున్నది?

a)

Removing corruption in India

భారతదేశంలో అవినీతిని తొలగించడం

b)

Removing any trace of the colonial mindset

వలసవాద మనస్తత్వం యొక్క జాడను తొలగించడం

c)

Taking pride in our legacy

మన వారసత్వం పట్ల గర్వపడేటట్లు చేయడం

d)

Our strength of unity

మన ఐక్యత బలం

7.

Which Indian state/UT launched the Cleanliness programme ‘CLAP’ ?

'CLAP' అనే పరిశుభ్రత కార్యక్రమాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం లేక కేంద్ర పాలితప్రాంతం ప్రారంభించింది?

a)

NewDelhi

న్యూఢిల్లీ

b)

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

c)

Chhattisgarh

ఛత్తీస్ ఘడ్

d)

Odisha

ఒడిశా

8.

The Rath Yatra at Puri is celebrated in honour of which Hindu deity------

పూరిలో రథయాత్ర ఏ హిందూ దేవతా మూర్తి గౌరవార్థం జరుపుకుంటారు------

a)

Ram

రాముడు

b)

Jagannath

జగన్నాథుడు

c)

Shiva

శివుడు

d)

Vishnu.

విష్ణువు

9.

The words 'Satyameva Jayate' inscribed below the base plate of the emblem of India are taken from --------

భారతదేశ చిహ్నం యొక్క బేస్ ప్లేట్ క్రింద 'సత్యమేవ జయతే' అనే పదాలు --------- నుండి తీసుకోబడ్డాయి.

a)

Mundak Upanishad

ముండకోపనిషత్

b)

Ramayana

రామాయణం

c)

Rigveda

రుగ్వేదం

d)

Satpath Brahmana

సత్పత్బ్రాహ్మణ

10.

Who appoints the Election Commissioners?

ఎన్నికల కమిషనర్లను ఎవరు నియమిస్తారు?

a)

Chief Election Commissioner

ప్రధాన ఎన్నికలఅధికారి

b)

President of India

రాష్ట్రపతి

c)

Prime Minister of India

ప్రధానమంత్రి

d)

Parliament of India

ఇండియన్ పార్లమెంట్

11.

The elections for Lok Sabha are held every----------

లోక్‌సభ ఎన్నికలు ప్రతి --------- జరుగుతాయి.

a)

3 years

3 ఏళ్ళు

b)

4 years

4 ఏళ్ళు

c)

5 years

5 ఏళ్ళు

d)

6 years

6 ఏళ్ళు

12.

________ will be India's first space launch vehicle developed and run exclusively by a private enterprise.

________భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగ వాహనం, ఇది ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ సంస్థచే అభివృద్ధి చేయబడింది.

a)

Bhaskara-I

భాస్కర- I

b)

PSLV

పి ఎస్ ల్ వి

c)

KALPANA-1

కల్పన - 1

d)

Vikram-S

విక్రమ్-ఎస్

13.

World Freedom Day is celebrated on---------

ప్రపంచ స్వాతంత్ర దినోత్సవాన్ని ________ రోజున జరుపుకుంటారు

a)

9 November

b)

6 November

c)

5 November

d)

4 November

14.

The name of this Historic Site is--------

ఈ చారిత్రక ప్రదేశం పేరు---------

a)

Amer Fort, Jaipur

అమర్ కోట, జైపూర్

b)

Jallianwala Bagh, Punjab

జలియన్ వాలా బాగ్

పంజాబ్

c)

Mehrangarh Fort, Jodhpur

మెహరంగా కోట

జోధ్ పూర్

d)

Fatehpur Sikri, Uttar Pradesh

ఫతేపూర్ సిక్రి

ఉత్తరప్రదేశ్

15.

Who gave the slogan ''Give me blood and I shall give you freedom''

'నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను' అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?

a)

Subhas Chandra Bose

సుభాష్ చంద్రబోస్

b)

Sardar Vallabhai Patel

సర్దార్ వల్లభాయ్ పటేల్

c)

Mangal Pandey

మంగళ్ పండే

d)

Bhagat Singh

భగత్ సింగ్

16.

National Education Policy(NEP) 2020 states that learning should be?

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 ప్రకారం నేర్చుకోవడం ఎలా ఉండాలి?

a)

Content Oriented

కంటెంట్ ఓరియెంటెడ్

b)

Textbook Centric

పాఠ్యపుస్తకం సెంట్రిక్

c)

Experiential

అనుభవపూర్వకమైనది

d)

Behaviouristic

ప్రవర్తనా పరమైనది

17.

The recent movie Kantara showcased ----------- Practice/annual ritual performance

ఇటీవలి చిత్రం కాంతారా _______ వార్షిక కర్మ ను ప్రదర్శించింది

a)

Garba

గర్బా

b)

Chhau

ఛౌ

c)

Sattriya Dance

సత్రియా నృత్యం

d)

Bhoota Kala/ Daiva Kala

భూత కల/ దైవ కల

18.

Who is the author of the book "The Alchemist"?

"ది ఆల్కెమిస్ట్" పుస్తక రచయిత ఎవరు?

a)

Chetan Bhagat

చేతన్ భగత్

b)

Khushwant Singh

కుశ్వంత్ సింగ్

c)

Amitav Ghosh

అమితవ్ ఘోష్

d)

Paulo Coelho

పాలో కొయెల్హో

19.

The “Asian Games” are normally held every--------

"ఆసియన్ గేమ్స్" సాధారణంగా ప్రతి------- ఏళ్ళకొకసారి నిర్వహిస్తారు.

a)

1 year

b)

2 years

c)

3 years

d)

4 years

20.

Which state becomes the first state in India to begin organized cultivation of Cinnamon?

భారతదేశంలో దాల్చినచెక్క యొక్క వ్యవస్థీకృత సాగును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?

a)

Punjab

b)

Haryana

c)

Andhra Pradesh

d)

Himachal Pradesh