wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

John 1-8 Chapters

Total questions: 20

Worksheet time: 15mins

Name
Class
Date
1.

దేవుని జీవము మనుష్యులకు ఏమై ఉన్నది?     

a)

జీవం

b)

ఉప్పు     

c)

వెలుగు

d)

సాక్షి

2.

దేనిలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు?   

a)

వాక్యంలోనుండి

b)

ఆయన జీవములోనుండి

c)

ఆయన మహిమలోనుండి

d)

ఆయన పరిపూర్ణతలోనుండి    

3.

ఫిలిప్పు ఏ ఊరి వాడు?

a)

 బెత్లేహెం

b)

బేత్సయిదా

c)

నజరేతు

d)

గలిలయ

4.

యేసు ఎవరిని చూచి ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని చెప్పెను  ?

a)

అంద్రెయ

b)

నతనయేలు

c)

ఫిలిప్పు

d)

సీమోను పేతురు

5.

కానా వివాహములో ఎన్ని బానలు నీటితో నింపారు?  

a)

7

b)

3

c)

4

d)

6

6.

రాత్రియందు యేసు యొద్దకు వచ్చిన యూదుల అధిపతి అయిన నీకొదేము ఎవరు? 

a)

శాస్త్రి   

b)

పరిసయ్యుడు   

c)

రోమీయుడు  

d)

సద్దూకయ్యుడు

7.

ఒకడు దేని మూలముగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించగలడు?

a)

నీటి మూలముగా

b)

ఆత్మ మూలముగా 

c)

నీటి మూలముగా, ఆత్మ మూలముగా

d)

తల్లి గర్బముద్వారా

8.

"ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది" అని పలికినది ఎవరు?

a)

శిష్యుడైన యోహాను

b)

బాప్తిస్మమిచ్చు యోహాను

c)

సీమోను పేతురు

d)

నీకొదేము

9.

ఎవరికీ యేసు నేను "మెస్సియా" అని బయలుపరచుకొన్నాడు?

a)

 శిష్యులకు

b)

యూదులకు

c)

సమరయ స్త్రీ కి 

d)

అన్యులకు

10.

యేసు సమరయలో ఎన్ని దినములు ఉన్నాడు?

a)

2

b)

1

c)

4

d)

7

11.

బేతెస్ద అనబడిన కోనేరుకు ఎన్ని మంటపములు కలవు?

a)

3

b)

5

c)

7

d)

9

12.

మేలు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును వచ్చెదరు.?

a)

అవును

b)

కాదు

13.

యేసు ఎవరిని వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని నడిగెను?

a)

అంద్రెయ

b)

సీమోను పేతురు

c)

యూదా

d)

ఫిలిప్పు

14.

  యేసు - "క్షయమైన ఆహారముకొరకు కష్టపడుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి" అని చెప్పెను?        

a)

కాదు

b)

అవును

15.

యోహాను సువార్త 6 వ అద్యాయములో " జీవాహారము నేనే" అని ఎన్ని మారులు చెప్పెను?

a)

1

b)

2

c)

3

d)

4

16.

సీమోను పేతురు యేసుని ఏవిధంగా విశ్వసించి ఎరిగి ఉన్నాము అని చెప్పెను?         

a)

మెస్సియా అని  

b)

నిత్యజీవపు మాటలు గలవాడవుఅని

c)

దేవుని పరిశుద్ధుడవని

d)

నిత్యజీవపు మాటలు గలవాడవు & దేవుని పరిశుద్ధుడవని

17.

యేసు పర్ణశాలల పండుగకు ఏవిదంగా వెళ్లెను?

a)

బహిరంగంగా    

b)

రహస్యంగా      

c)

ఆర్బాటంగా

d)

ఉత్సహంగా

18.

యేసు - నాయందు విశ్వాసముంచు వాని కడుపులోనుండి ఏమి  పారునని చెప్పెను?

a)

జీవ నదులు

b)

సజీవ నదులు

c)

జీవ జలనదులు

d)

జలనదులు

19.

వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని యేసునొద్దకు తోడు కొనివచ్చినదెవరు?          

a)

యూదులు

b)

పరిసయ్యులు    

c)

శాస్త్రులు

d)

శాస్త్రులు, పరిసయ్యులు

20.

ఒకడు నా (యేసు) మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడు?

a)

అవును 

b)

 కాదు