Worksheetsసంక్రాంతి
Total questions: 25
Worksheet time: 13mins
ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద పక్షి
గిన్నె కోడి
నిప్పు కోడి
రాబందు
హమ్మింగ్
అతి పెద్ద జంతువు
జిరాఫీ
ఒంటె
బ్లూవేల్
ఏనుగు
ఢిల్లీ లో ఎర్ర కోట నిర్మాత?
అక్బర్
జహంగీర్
ఔరంగజేబు
షాజహాన్
ఖండాలు అన్నిటిలో అతి పెద్దది
అంటార్కిటిక్
ఐరోపా
ఆఫ్రికా
ఆసియా
దేశం లో పొడవైన ఆనకట్ట
1.హీరాకుడ్
2.బాక్రానంగల్
3.Both 1 & 2
4. పైది ఏది కాదు
మానవ శరీరంలో మొత్తం ఎముకలు సంఖ్య
206
216
218
204
మానవ శరీరంలో అధిక శక్తి గల కండరం
చేతులు
పిరుదులు
మెడ
కాళ్లు
మానవ శరీరంలో అతి చిన్న ఎముక
Vomer
Stapes
Malleus
Incus
మానవ శరీరంలో అతి పెద్ద గ్రంధి
థైరాయిడ్
కాలేయం
కిడ్నీ
పిట్యూటరీ
ఎంజైములు ?
ఆమ్లాలు
ఆల్కహల్స్
ప్రోటీన్లు
కార్బన్ లు
లాలా జలంలో ఉండే ఎంజైమ్?
పెప్సిన్
అమైలేజ్
టయిలిన్
లైపేజ్
రక్త పీడనాన్ని కొలిచే పరికరం?
ధర్మామీటర్
భారమితి
స్పిగ్నో మానోమీటర్
లాక్టోమీటర్
రక్తం గడ్డ కట్టుటకు ఉపయోగపడే విటమిన్
ఎ
బి
కె
డి
రక్తం ఎర్రగా ఉండుటకు కారణం
హిమోగ్లోబిన్
హెపారిన్
థైరాక్సిన్
పెప్సిన్
కణాల అధ్యయన శాస్త్రం
మాయాలజీ
పెడాలజీ
సైటాలజీ
జెనెటిక్స్
దేనిలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది
డైనమో
ఎలక్ట్రిక్ హీటర్
బ్యాటరీ
అటామిక్ బాంబు
ఒక కేజీ ఈక్వల్ టు
100 గ్రామ్స్
1000 గ్రామ్స్
వన్ గ్రామ్
10000 గ్రామ్స్
గాలిలో అత్యధికంగా లభించే మూలకం
నైట్రోజన్
ఆక్సిజన్
హీలియం
హైడ్రోజన్
మానవ శరీరంలో అత్యధికంగా లభించే మూలకం
ఆక్సిజన్
కాల్షియం
కార్బన్
ఆర్గాన్
విద్యుత్ బల్బు లో ఫిలమెంట్ గా వాడే లోహం
టంగ్స్టన్
ఐరన్
ఫ్లోరిన్
రాగి
మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం
కాల్షియం
మెగ్నీషియం
ఐరన్
టైటానియం
లాఫింగ్ గ్యాస్
నైట్రస్ ఆక్సైడ్
నైట్రిక్ ఆక్సైడ్
నైట్రోజన్ పెరాక్సైడ్
నైట్రోజన్ పెంటాక్సైడ్
భారతదేశంలో ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య ఎంత
28
29
27
All of the above
ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత
954
974
964
900
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య
26
13
18
20
