Worksheetsప్రమోదం2 అర్థాలు
Total questions: 26
Worksheet time: 13mins
అర్థం నేర్చుకొండి:
అక్కర
అవసరం
అసలు విషయం తెలియటం
మన వస్తువు కుదువ పెట్టి బదులుగా కొంత డబ్బు అప్పుగా తీసుకోవడం
చాలా తక్కువ విలువగల నాణెం
అర్థం నేర్చుకొండి:
బండారం బయట పడటం
అవసరం
అసలు విషయం తెలియటం
మన వస్తువు కుదువ పెట్టి బదులుగా కొంత డబ్బు అప్పుగా తీసుకోవడం
చాలా తక్కువ విలువగల నాణెం
అర్థం నేర్చుకొండి:
తాకట్టు
అవసరం
అసలు విషయం తెలియటం
మన వస్తువు కుదువ పెట్టి బదులుగా కొంత డబ్బు అప్పుగా తీసుకోవడం
చాలా తక్కువ విలువగల నాణెం
అర్థం నేర్చుకొండి:
చిల్లి గవ్వ
అవసరం
అసలు విషయం తెలియటం
మన వస్తువు కుదువ పెట్టి బదులుగా కొంత డబ్బు అప్పుగా తీసుకోవడం
చాలా తక్కువ విలువగల నాణెం
పదాలు కలపండి:
తనకు + వచ్చిన
తనకొచ్చిన
తనవచ్చిన
తనకువచ్చిన
తనచ్చిన
పదాలు కలపండి:
ఇస్తావు + అనుకున్నాను
ఇస్తావనుకున్నాను
ఇస్తాకున్నాను
ఇస్తావూనుకున్నాను
ఇస్తున్నాను
పదాలు కలపండి:
వెళ్ళుతు + ఉన్నాను
వెళ్ళుతున్నాను
వెళ్ళును
వెళ్ళాను
వెళ్ళుతును
పదాలు కలపండి:
అది + ఏమిటి
అదేమిటి
అదిఏమిటి
అదిటి
అదిమిటి
పదాలు కలపండి:
అర్థం + అయ్యింది
అర్థమైంది
అర్థమయ్యింది
అర్థయ్యింది
అర్థాయ్యింది
పదాలు కలపండి:
తెలిసి + వచ్చింది
తెలిసొచ్చింది
తెలిసివచ్చింది
తెలిసిచ్చింది
తెలిసింది
అర్థం గుర్తించండి
నిర్వాకం
వస్తువులు
పని చేసే తీరు
ఉన్నది ఉన్నట్టుగా
అందరూ కలిసి
అర్థం గుర్తించండి
అక్షరాల
వస్తువులు
పని చేసే తీరు
ఉన్నది ఉన్నట్టుగా
అందరూ కలిసి
అర్థం గుర్తించండి
మూకుమ్మడిగా
వస్తువులు
పని చేసే తీరు
ఉన్నది ఉన్నట్టుగా
అందరూ కలిసి
అర్థం గుర్తించండి
సామాన్లు
వస్తువులు
పని చేసే తీరు
ఉన్నది ఉన్నట్టుగా
అందరూ కలిసి
వ్యతిరేక పదాలు గుర్తించండి
క్రింద
పైన
శాంతం
దగ్గర
అశుభ్రం
జవాబు,సమాధానం
వ్యతిరేక పదాలు గుర్తించండి
కోపం
పైన
శాంతం
దగ్గర
అశుభ్రం
జవాబు,సమాధానం
వ్యతిరేక పదాలు గుర్తించండి
దూరం
పైన
శాంతం
దగ్గర
అశుభ్రం
జవాబు,సమాధానం
వ్యతిరేక పదాలు గుర్తించండి
శుభ్రం
పైన
శాంతం
దగ్గర
అశుభ్రం
జవాబు,సమాధానం
వ్యతిరేక పదాలు గుర్తించండి
ప్రశ్న
పైన
శాంతం
దగ్గర
అశుభ్రం
జవాబు,సమాధానం
అర్థం గుర్తించండి
యాత్రికుడు
మందు పేరు
బాటసారి
తగినవాడు, యోగ్యుడు
ఉచితంగా అన్నం పెట్టే ఇల్లు
అర్థం గుర్తించండి
మూలిక
మందు పేరు
బాటసారి
తగినవాడు, యోగ్యుడు
ఉచితంగా అన్నం పెట్టే ఇల్లు
అర్థం గుర్తించండి
అర్హుడు
మందు పేరు
బాటసారి
తగినవాడు, యోగ్యుడు
ఉచితంగా అన్నం పెట్టే ఇల్లు
అర్థం గుర్తించండి
వారసుడు
మందు పేరు
బాటసారి
తగినవాడు, యోగ్యుడు
హక్కుదారుడు
అర్థం గుర్తించండి
సత్రం
మందు పేరు
ఉచితంగా అన్నం పెట్టే ఇల్లు
తగినవాడు, యోగ్యుడు
హక్కుదారుడు
అర్థం గుర్తించండి
ప్రయాణికుడు
మందు పేరు
ఉచితంగా అన్నం పెట్టే ఇల్లు
బాటసారి
హక్కుదారుడు
అర్థం గుర్తించండి
వత్తాసు
సహాయం
ఉచితంగా అన్నం పెట్టే ఇల్లు
బాటసారి
హక్కుదారుడు
