Worksheetsగీత Chapter 6 టెస్ట్ (15 to 30)
Total questions: 13
Worksheet time: 7mins
Name
Class
Date
1.
6.15 లో ఆత్మనం అనే పదానికి అర్థం ఏమిటి?
a)
ఆత్మ
b)
శరీరం
c)
మనసు
d)
పైవన్నీ
2.
కృష్ణ చైతన్యములో పని చేసే వ్యక్తి పరిపూర్ణ యోగి, ఎందుకంటే అతని మనస్సు ఎల్లప్పుడూ __?
a)
పరమాత్మా మీద ధ్యానము చేస్తుంది
b)
కృష్ణుడి సేవలో నిమగ్నమైవున్నది
c)
బ్రహ్మజ్యోతి మీద ధ్యానము చేస్తుంది
d)
ఆత్మా మీద ధ్యానము చేస్తుంది
3.
6.15 ప్రకారం యోగి యొక్క గమ్యం ఏమిటి?
a)
భగవంతుని రాజ్యాన్ని పొందుతారు
b)
14 భువనాలలో ఉన్నత గ్రహాలను పొందుతారు
c)
బ్రహ్మజ్యోతిని పొందుతారు
d)
పరమాత్మా లో లీనమైపోతారు
4.
ఎవరు యోగి కాలేరు?
a)
చాలా తక్కువ నిద్రపోయేవాడు
b)
అతిగా లేదా చాలా తక్కువగా తినేవాడు
c)
అతిగా నిద్రపోయే వాడు
d)
పైవన్నీ
5.
ఆహారాన్ని ఎలా నియంత్రించవచ్చు?
a)
కృష్ణ ప్రసాదం తినడం ద్వారా
b)
ఆర్గానిక్ ఆహారం తినడం ద్వారా
c)
పెద్దలు & కుటుంబ సభ్యులకు మొదటి నైవేద్యం తర్వాత తినడం ద్వారా
d)
రోజుకు ఒక సారి మాత్రమే తినడం ద్వారా
6.
6.18 ప్రకారం యోగా యొక్క పరిపూర్ణతకు ప్రమాణం ఏమిటి?
a)
మానసిక కలాపాలు నియంత్రించి ఉంటాయి
b)
ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి వుండటము
c)
విషయ కోరికలు లేకుండా వుండటము
d)
పైవన్నీ
7.
కృష్ణుడి సేవలో అన్ని ఇంద్రియాలను (చేతులు, కాళ్ళు, నాలుక మొదలైనవి) ఎలా నిమగ్నం చేయాలనేదానికి సరైన ఉదాహరణ ఎవరు?
a)
అగస్త్య ముని
b)
దుర్వాస ముని
c)
అంబరీష్ మహారాజ్
d)
నృగ మహారాజ్
8.
అష్టాంగ యోగాలో ధ్యానం యొక్క వస్తువు ఎవరు?
a)
కృష్ణుడు
b)
విష్ణుమూర్తి
c)
రామ
d)
నరసింహ
9.
అష్టాంగ యోగా యొక్క సరైన క్రమం
a)
యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం మరియు సమాధి
b)
యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యానం మరియు సమాధి
c)
యమ, నియమ, ప్రత్యాహార, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యానం మరియు సమాధి
d)
యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, అత్యహార, ధారణ, ధ్యానం మరియు సమాధి
10.
రూప గోస్వాములవారి ప్రకారం భక్తిలో పరిపూర్ణత సాధించడానికి 6 విషయాల సరైన క్రమం ఏమిటి?
a)
నిశ్చయా -> ఉత్సాహా -> ధైర్య
b)
ఉత్సహా -> ధైర్య -> నిశ్చయ
c)
ఉత్సహా -> నిశ్చయ -> ధైర్య
d)
నిశ్చయ -> ధైర్య -> ఉత్సాహ
11.
ప్రత్యాహార అంటే ఏమిటి?
a)
అతిగా లేదా చాలా తక్కువగా తినడం మానెయ్యడం
b)
సరైన దృఢ నిశ్చయం మరియు బుద్ధితో క్రమంగా ఇంద్రియ కార్యకలాపాలను నిలిపివేయడం
c)
సుదీర్ఘ తపస్సు చేసిన తర్వాత పరమాత్మను సాక్షాత్కరించడం
d)
పైవన్నీ
12.
మనస్సు దాని చంచలమైన మరియు అస్థిరమైన స్వభావం కారణంగా సంచరిస్తున్నప్పుడు, ఏమి చేయాలి?
a)
మనసు ఎక్కడికి వెళ్లినా వెళ్లనివ్వాలి
b)
కృష్ణుడిని ప్రార్థించాలి మరియు ఎటువంటి చర్య తీసుకోకూడదు
c)
కళ్ళు మూసుకుని ఎక్కువ ధ్యానం చేయాలి
d)
దానిని ఉపసంహరించుకోవాలి మరియు దానిని తిరిగి స్వీయ నియంత్రణలోకి తీసుకురావాలి.
13.
"నన్ను ప్రతిచోటా చూసేవాడు మరియు నాలో ప్రతిదీ చూసేవాడికి, నేను ఎప్పటికీ కోల్పోను, అతను నాకు ఎప్పటికీ కోల్పోడు." అని ఏ శ్లోకం చెబుతుంది ?
a)
6.30
b)
6.27
c)
6.25
d)
6.29
100 %
