wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Women's Day Quiz-2023

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Who was the first to be called a beautiful woman?

చక్కటి సౌందర్య గల స్త్రీగా మొదటిసారి పిలువబడింది ఎవరు?

a)

Eve

హవ్వ

b)

Rebeca

రిబ్కా

c)

Rachel

రాహేలు

d)

Sarai

శారాయి

2.

Who was the woman who first heard the voice of Jehovah's angel?

యెహోవా దూత స్వరాన్ని మొదటిసారిగా విన్న స్త్రీ ఎవరు? హాగరు

a)

Eve

హవ్వ

b)

Sarah

శారా

c)

Hagar

హాగరు

d)

Mary

మరియ

3.

A woman was born, died but was not buried?

ఒక స్త్రీ పుట్టింది , చనిపోయింది కానీ సమాధి చేయబడలేదు ?

a)

Esau's wife

ఏశావు భార్య

b)

Lot's wife

లోతు భార్య

c)

Job's wife

యోబు భార్య

d)

Pharo's Wife

ఫరో భార్య

4.

Who was the first prophetess in Israel?

ఇశ్రాయేలులో మొదటి ప్రవక్తిని ఎవరు?

a)

Deborah

దెబోరా

b)

Hulda

హుల్డ

c)

Miriam

మిర్యాము

d)

Naomi

నయోమి

5.

Who is the wise and beautiful woman?

సుబుద్ధి, అందమైన రూపం గల స్త్రీ ఎవరు?

a)

Sarah

శారా

b)

Rebeca

రిబ్కా

c)

Abigail

అబీగయీలు

d)

Dorca

దోర్క

6.

Who broke Sisera's head?

సీసెరా తలను పగులగొట్టింది ఎవరు?

a)

Debora

దెబోర

b)

Jael

యాయేలు

c)

Rachel

రాహేలు

d)

Abigail

అబీగయిలు

7.

Another name for Esther?

ఎస్తేరుకు గల మరో పేరు?

a)

Hanora

హనోర

b)

Havila

హావీల

c)

Hadassah

హదస్సా

d)

Hanna

హన్నా

8.

Name of Job's eldest daughter?

యోబు పెద్ద కుమార్తె పేరు ?

a)

Jemima

యెమీమా

b)

Keziah

కెజీయా

c)

Keren-Happuch

కెరం హప్పుకు

d)

Michal

మీకాలు

9.

What flower did the beloved compare herself to?

ప్రియురాలు తనను తాను ఏ పుష్పముతో పోల్చుకుంది?

a)

Sharon

షారోను

b)

Rose

గులాబీ

c)

Lilly

లిల్లీ

d)

Lotus

కలువ

10.

Who was Hosea's wife?

హొషేయ భార్య ఎవరు?

a)

Tamar

తామారు

b)

Hagar

హాగరు

c)

Gomer

గోమెరు

d)

Esther

ఎస్తేరు

11.

The woman who fasted without leaving the temple?

దేవాలయంలో విడువకుండా ఉపవాస ప్రార్థనలు చేసిన స్త్రీ?

a)

Ruth

రూతు

b)

Anna

అన్నా

c)

Hanna

హన్నా

d)

sara

శారా

12.

The woman who treasured things about Jesus in her heart?

తన హృదయంలో యేసును గురించిన సంగతులను భద్రం చేసుకొనిన స్త్రీ ?

a)

Johanna

జోహన్న

b)

Salomi

సలోమి

c)

Elisabeth ఎలీసెబెతు

d)

Mother Mary

తల్లి యైన మరియ

13.

From which woman did Jesus cast out seven demons?

ఏ స్త్రీ నుండి ఏడు దయ్యాలను యేసు వెల్లగొట్టాడు?

a)

Mary Of Bethany

బేతనీయ మరియ

b)

Samaritan

Woman సమరయ స్త్రీ

c)

Cananite Woman కనాను స్త్రీ

d)

Mary of Magdalene

మగ్దలేనే మరియ

14.

Whose daughter is the woman who captured by Satan?

సాతాను చే బంధించబడిన స్త్రీ ఎవరి కుమార్తె ?

a)

Jacob

యాకోబు

b)

Abraham అబ్రాహాము

c)

Philippi

ఫిలిప్పీ

d)

Herod

హేరోదు

15.

In which town did Jesus speak to the Samaritan woman?

ఏ ఊరిలో యేసు సమరయ స్త్రీతో మాట్లాడాడు?

a)

Bethlehem

బేత్లెహేము

b)

Jerico

యెరికో

c)

Sychar

సుఖారు

d)

Nazareth

నజరేతు

16.

Name of the prophetess in Thyatira?

తుయతైర లోని ప్రవక్తిని ఎవరు?

a)

Michael

మీకాలు

b)

Jael

యాయేలు

c)

Jezebel

యెజెబెలు

d)

కర్మెల్

17.

Who was the woman who believed in Christ in Athens?

ఏథెన్స్ లో క్రీస్తును విశ్వాసించిన స్త్రీ ఎవరు?

a)

Phebe

ఫేబే

b)

Lydia

లూదియ

c)

Priscilla

ప్రిస్కిల్ల

d)

Damari

దమరి

18.

Which epistle was written to a woman?

ఒక స్త్రీ కి వ్రాయబడిన పత్రిక ఏది?

a)

Juda

యూదా

b)

1 John

1 యోహాను

c)

2 John

2 యోహాను

d)

3 John

3 యోహాను

19.

The woman imprisoned with Paul?

పౌలుతో చెరసాలలో ఉంచబడిన స్త్రీ?

a)

Sapphira

సప్పీర

b)

Lydia

లూదియ

c)

Tabitha

తబిత

d)

Junia

యూనీయ

20.

Who was the pious woman who sold purple powder?

దైవ భక్తి కలిగి ఊదా రంగు పొడిని అమ్మిన స్త్రీ ఎవరు?

a)

Lydia

లూదియ

b)

Tabitha

తబిత

c)

Junia

యూనీయ

d)

Mary

మరియ