WorksheetsChp 6 Telugu (31 - 47)
Total questions: 13
Worksheet time: 7mins
Name
Class
Date
1.
అర్జునుడు ఈ యోగ ప్రక్రియను అనుసరించడం తనకు అసాధ్యమని ఎందుకు అనుకుంటున్నాడు?
a)
యోగా విధానం సుదీర్ఘ ప్రక్రియ
b)
అర్జునుడికి యోగా ప్రక్రియపై నమ్మకం లేదు
c)
మనస్సు చంచలమైనది మరియు అస్థిరమైనది
d)
క్షత్రియుడు అష్టాంగ యోగం చేయకూడదు
2.
మనస్సును నియంత్రించడానికి చైతన్య మహాప్రభు సూచించిన సులభమైన ప్రక్రియ ఏది?
a)
గాయత్రీ మంత్రాన్ని పఠించడం
b)
మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం
c)
శివ మంత్రం పఠించడం
d)
హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించడం
3.
6.35 ప్రకారం వైరాగ్యం అంటే ఏమిటి?
a)
భౌతిక విషయాలనుండి నిరాశక్తి
b)
ఆత్మలో (ఆధ్యాత్మికంలో) మనస్సు నియుక్తించడం
c)
విద్యుక్త ధర్మాలను ఆపేయడం
d)
A మరియి B రెండూకూడా
4.
కలియుగంలో భగవత్ సాక్షాత్కారానికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది?
a)
భక్తి యోగా
b)
ధ్యాన యోగం
c)
సాంఖ్య యోగా
d)
క్రియా యోగా
5.
భక్తి యోగి అందరికంటే గొప్ప యోగి అని కృష్ణుడు ఏ శ్లోకంలో చెప్పాడు?
a)
6.48
b)
6.47
c)
6.44
d)
6.45
6.
ప్రతి జీవి హృదయంలోని పరమాత్మ ఎవరు?
a)
గర్భోధకశాయి విష్ణువు
b)
మహా విష్ణువు
c)
కరణోదకసాయి విష్ణువు
d)
పైవేవీ కావు
7.
విజయవంతం కాని యోగి గమ్యం ఏమిటి?
a)
నరకం
b)
అతను భక్తి లేని కుటుంబంలో జన్మిస్తాడు
c)
ఆధ్యాత్మిక కుటుంబంలో లేదా ధనిక కులీనుల కుటుంబంలో జన్మిస్తాడు
d)
ఆధ్యాత్మిక జగత్తుకి తిరిగి వెళ్తాడు
8.
6.42 ప్రకారం, ఈ ప్రపంచంలో ఏ రకమైన పుట్టుక చాలా అరుదు?
a)
ధనిక మరియు సంపన్న కుటుంబం
b)
భారతీయ/హిందూ కుటుంబం
c)
ఆధ్యాత్మికవాదుల కుటుంబం
d)
ఉన్నత కులాల కుటుంబాలు
9.
6.46 ప్రకారం, యోగి ఎవరి కంటే గొప్పవాడు?
a)
తపస్వి
b)
జ్ఞానీ
c)
కామ్యకర్మ చేసేవాడు
d)
పైవన్నీ
10.
ఒక పరిపక్వ యోగి యోగమార్గాన్ని అసంపూర్తిగా వదిలేస్తే అతని గమ్యం ఏమిటి?
a)
ఆధ్యాత్మిక జగత్తుకి తిరిగి వెళ్తాడు
b)
ధనిక కులీనుల కుటుంబంలో జన్మిస్తాడు
c)
ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మిస్తాడు
d)
పైవన్నీ
11.
మనస్సు యొక్క చంచల స్వభావం గురించి ఏ శ్లోకము చెబుతుంది?
a)
6.32
b)
6.39
c)
6.34
d)
6.36
12.
6.31 ప్రకారం, కృష్ణునిలో ఎవరు ఎల్లప్పుడూ ఉంటారు?
a)
పరమాత్మ యొక్క ఆరాధన సేవలో నిమగ్నమైనవాడు
b)
కృష్ణుడు మరియు పరమాత్మ ఒక్కటే అని తెలిసినవాడు
c)
వైరాగ్యం వున్నవాడు
d)
A మరియి B రెండూకూడా
13.
కింది వాటిలో ఏది నిజం?
a)
యోగ విధానంలో భక్తి అనేది కర్మ, జ్ఞాన & ధ్యానం వంటి వాటిలో ఒకటి
b)
భక్తి అనేది యోగ విధానం యొక్క లక్ష్యం
c)
అష్టాంగ యోగులు ఆధ్యాత్మిక జగత్తుకి తిరిగి వెళ్లడానికి భక్తి కంపల్సరీ కాదు
d)
పైవన్నీ
100 %
