wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Roma 12th chapter

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

"వారు చూడకుండునట్టు వారి కన్నులకు చీకటి కమ్మును గాక వారి వీపునకు ఎల్లప్పుడును వంగిపోయినట్లు చేయును"ఈ వాక్యము దేవుడు ఎవరి ద్వారా రాయించెను

a)

మోషే

b)

దావీదు

c)

ఏలియా

d)

యోహను

2.

"వారు చూడకుండునట్టు వారి కన్నులకు చీకటి కమ్మును గాక వారి వీపునకు ఎల్లప్పుడును వంగిపోయినట్లు చేయును"

ఇక్కడ వారు అనగా ఎవరు

a)

శరీర ఇశ్రాయేలియులు

b)

ఆత్మీయ ఇశ్రాయేలియులు

3.

ఇశ్రాయేలియులు వేది కినది వారికి దొరికేనా లేదా

a)

దొరికింది

b)

దొరకలేదు

4.

నేటి వరకు దేవుడు నిద్ర మత్తు ఎవరికి కలిగించెను

a)

ఏర్పారచ బడిన వారికి

b)

ఇశ్రాయేలియులకు

c)

కఠినులకు

d)

ఎవరికి కాదు

5.

ఇశ్రాయేలియుల తోత్రి పాటు వలన ఎవరికి

ఏమికలిగెను

a)

అన్యులకు నిద్ర మత్తుగల మనస్సు కలిగెను

b)

దావీదు సంత తి వారికి రక్షణ

c)

అన్యులకు రక్షణ

d)

ఇశ్రాయేలియులకు మాత్రమే రక్షణ

6.

అన్యుజనులకు ఎవరు అపోస్తులుడు గా ఉన్నారు

a)

దావీదు

b)

ఏలియా

c)

మోషే

d)

పౌలు

7.

అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఎవరికి కఠిన మనస్సు కొంతమ ట్టుకు కలిగెను

a)

మనకు

b)

ఏర్పారచ బడిన వారికి

c)

లక్ష నల్బాయి నాలుగు వేలమందికి

d)

యూ దా సంతతి వారికి

8.

"విమోచకుడు సియోనులో నుండి యాకోబులోనుండి భక్తి హీనత ను తొలి గించును"

విమోచకుడు ఎవరు?

a)

దేవుని అద్వితియ కుమారుడు

b)

లూసిఫర్

c)

దావీదు

d)

దేవుని దూతలు

9.

"విమోచకుడు సియోనులో నుండి యాకోబులోనుండి భక్తి హీనత ను తొలి గించును"

యాకోబు అనగా ఎవరు?

a)

ఇశ్రాయేలియులు

b)

అన్యులు

c)

ఏర్పారచ బడిన వారు

d)

అమెరికాన్స్

10.

ఇశ్రాయేలియులు ఎలా దేవునికి సత్రువులు

a)

మనలను బట్టి

b)

సువార్త విషయ మై మన లను బట్టి

c)

నిద్ర మత్తులాంటి మనస్సును బట్టి

d)

పితరులు ను బట్టి

11.

ఏ విషయమై ఇశ్రాయేలియులు దేవునికి ప్రియులై ఉన్నారు

a)

ఏర్పాటు విషయమై

b)

సువార్థ విషయమై

12.

దేవుడు ఏ విషయమై పశ్చతాప ప డడు

a)

పిలుపు విషయములోను

b)

కృపా వ రము విషయములో

c)

రెండు ను

d)

ఏవి కావు

13.

అందరి యెడల కరుణ చూపవలెను అని దేవుడు అందరిని __ స్థితిలో ఉంచెను

a)

విధేయ స్థితి లో

b)

అవిధేయ స్థితిలో

14.

ఆహా దేవుని ____బహుల్యము ఎంతో గంభిరము

a)

తీర్పులు

b)

మార్గములు

c)

బుద్ధి జ్ఞాములు

15.

ఆహా దేవుని ____ సోదింప నెంతో ఆశ్చర్యములు

a)

బుద్ధి జ్ఞాములు

b)

తీర్పులు

c)

మార్గములు

16.

ఆహా దేవుని ____ ఎంతో ఆగమ్యములు

a)

మార్గములు

b)

బుద్ధి జ్ఞాములు

c)

తీర్పులు

17.

దేవుని మనస్సు ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా

a)

ఉన్నారు

b)

లేరు

18.

దేవునికి ఎవరైనా ఆలోచన చెప్పగలరా

a)

చెప్పగలరు

b)

చెప్పలేరు

19.

దేవుని మూలమున దేవుని ద్వారాను ఆయన చిత్తమున సమస్తమును కలిగెను. యుగ యుగములకు ఆయనకు మహిమ కలిగెను గాక

a)

ఆమెన్

b)

అవును

20.

అపోస్తులు డైనా పౌలు ద్వారా దేవుడు రాయించిన రోమా 11 వ అధ్యాయములో ఎన్ని వచనములు కలవు

a)

32

b)

35

c)

36

d)

34