wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Roma 12th chapter

Total questions: 18

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ఎటు వంటి సేవ మనకు యుక్తము

a)

శరీరమును ఆయనకు అర్పించుట

b)

సజీవ యాగముగా మన శరీరమును ఆయనకు అర్పించుట

c)

పరి శుద్ధ మును దేవునికి అనుకూలము నైన సజీవ యాగముగా మన శరీరములను అర్పించుట

d)

పరి శుద్ధ మును అనుకూలము నైన సజీవ యాగముగా మన శరీరములను అర్పించుట

2.

మనము లోక మర్యాదను అనుసరించాలా లేదా

a)

అనుసరించాలి లేకపోతే బ్రతకలేము

b)

అనుసరించ కూడదు

3.

దేవుని చిత్త మేటువంటిది

a)

ఉత్తమమైంది

b)

మనకు అనుకూలమైనది

c)

మనకు సంపూర్ణమైనది

d)

అన్నియు

4.

మనము ఎప్పుడు మారు మనస్సు పొంది రూపంతరము పొందుతాము

a)

దేవుని చిత్తమెరుగు ట వలన

b)

లోక మర్యాద చొప్పున జీవించుట వలన

5.

మనము ఏమి అగుటకు సిద్ధపడాలి

a)

యేసు ని శరీర అవయవము

b)

సంఘము యొక్క శిరస్సు

6.

1. Multiple-choice

30 seconds

1 pt

అపోస్తులు డై న పౌల్ గారు దేవుని ద్వారా ఏమి పొందటం వలన మనకు హెచ్చరించిరి

a)

హెచ్చరిక

b)

బోధ

c)

ఏమియు కావు అది ఆయన సొంత జ్ఞానము

d)

కృప

7.

క్రింది వానిలో కృపా వారమును కనిపెట్టు డి

a)

ప్రవచన

b)

పరిచర్య

c)

భోదించుట

d)

హెచ్చరించుట

e)

అన్నియు

8.

పంచి పెట్టు వాడు ఏ మనస్సు కలిగి ఉండాలి

a)

సంతోష

b)

శుద్ధ

9.

కరుణించు వాడు ఏ వి ధముగా

పని జరిగించాలి

a)

సుద్ధ మనస్సుతో

b)

జాగ్రత్త తో

c)

సంతోషముతో

d)

ఆడంభ రముగా

10.

మన ప్రేమ ఎలావుండాలి

a)

పాము వలె

b)

పావురము వలే

c)

గ్రద్ధ వలే

d)

కాకి వలే

11.

మనము చెడ్డ దానిని అసహించు కొని

మంచి దానిని హత్తు కోనవసరమ్ లేదు

a)

అవును

b)

కాదు

12.

సహోదర ప్రేమ విషయములో ఒకనినొకడు _____ గల వారై ఘనత విషయమై _____ ఎంచుకొనుడి

a)

గొప్పగా, అనురాగము

b)

అనురాగము, గొప్ప గా

13.

ఆశక్తి విషయములో మనలను దేవుడు ఏ విధముగా ఉండ వద్దన్నారు

a)

మాంద్యులుగా

b)

ఆత్మ యందు తీవ్రత్తగా

14.

నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ____ గల వారై ప్రార్ధన యందు _____ కలిగి యుండు డి

a)

ఓర్పు, ఓర్పు

b)

శ్రమ,ఓర్పు

c)

ఓర్పు,పట్టుదల

d)

పట్టుదల, ఓర్పు

15.

మనము కీడుకు ప్రతి కీడు చేయాలి

a)

అవును

b)

కాదు

16.

సమస్త జనులతో మనలను దేవుడు ఏ విధముగా ఉండమన్నారు

a)

సమాధానము

b)

అసూయ కలిగి

17.

ఎదుటి వారిపై పగ తీర్చుకొనుట ఎవరి పని

a)

మన పని

b)

దేవుని పని

18.

మనము కీడును ఏ విధముగా జాయించాలి

a)

కీడు తో

b)

పగ తీర్చుకొనుట చే

c)

మేలుతో

d)

ఏ వి కావు