NEW
Font size
S
M
L
XL
Worksheetsसंस्कृत ज्ञानम्
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
WHO IS WROTE BY MAHABHARATHAM ?
a)
KALIDASAH
b)
BHASAH
c)
VYASAH
d)
VALMIKI
2.
శిక్షేభ్యోదీక్షాప్రధానం అనే పాఠ్యాంశం ఎందులో నుంచి తీసుకున్నారు?
a)
భారతం
b)
రామాయణం
c)
భాగవతం
d)
బుద్ధచరితం
3.
రామాయణ కర్త ఎవరు?
a)
వ్యాసుడు
b)
వాల్మీకి
c)
భాసుడు
d)
రాముడు
4.
సంస్కృతం దేనికి సంబందించినది?
a)
ఆంధ్రరాష్ట్రం
b)
భారతదేశం
c)
అమెరికా
d)
విశ్వం
5.
సంస్కృతం ఏ భాష
a)
అజంన్త
b)
హలన్త
c)
దేవ
d)
మనుష్య
6.
దేనిని దేవ భాష అని అంటారు?
a)
రామాయణం
b)
భారతం
c)
మంగోళియా
d)
సంస్కృతం
7.
సంస్కృతం ద్వితీయభాషగా కలిగిన రాష్ట్రం
a)
మహారాష్ట్ర
b)
ఆంధ్రరాష్ట్రం
c)
ఒరిస్సా
d)
అనంతపురం
8.
సంస్కృతం సెంట్రల్ యూనివర్శిటీ మన రాష్ట్రంలో ఎక్కడ వుంది?
a)
అనంతపురం
b)
కర్నూలు
c)
కడప
d)
తిరుపతి
9.
స్థానిక శ్రీకృష్ణదేవరాయల యూనివర్శటీలో సంస్కృతం ఉన్నదా
a)
లేదు
b)
ఉన్నది
c)
తెలియదు
d)
ఏర్పడుతుంది
10.
మీకు సంస్కృతం బోధిస్తున్న అధ్యాపకుని పూర్తి పేరు ఏమి?
a)
సుధామ
b)
వంశి
c)
ఆశావాది సుధామ
d)
ఆశావాది సుధామ వంశి
Reset
