WorksheetsChapter 9 quiz
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
అత్యంత గుహ్యమైన జ్ఞానాన్ని పొందేందుకు కావాల్సిన అర్హత ఏమిటి?
a)
ఆనసూయ
b)
బ్రాహ్మణ కులం లో పుట్టుక
c)
భారత దేశం లో పుట్టుక
d)
భక్తుల కుటుంబం లో పుట్టుక
2.
కృష్ణుడు ఏ రూపంలో విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు?
a)
రెండు బాహువుల కృష్ణ
b)
పరమాత్మ
c)
మత్స్య
d)
వరాహా
3.
కింది వాటిలో ఏది నిజం?
a)
కృష్ణుడు నిజానికి ఈ భౌతిక విశ్వంలో ఒక భాగం
b)
కృష్ణుడు త్రిగుణాలచే ప్రభావితుడు
c)
కృష్ణుడి శరీరము భౌతికము
d)
కృష్ణుడు భౌతిక విశ్వానికి మూలం
4.
భక్తి మార్గములో శ్రద్ధలేని వారి గమ్యము ఏమిటి ?
a)
వారు భగవద్ధామానికి చేరుతారు
b)
వారు మళ్ళీ మళ్ళీ జనన మరణానికి లోనవుతారు
c)
శాశ్వతంగా విముక్తి పొందుతారు
d)
పైవేవీ కావు
5.
సృష్టి మరియు ప్రళయము ఎవరి ఆజ్ఞ వల్ల జరుగుతున్నాయి ?
a)
బ్రహ్మ
b)
దుర్గ
c)
శివ
d)
కృష్ణ
6.
భౌతిక ప్రకృతి ఏ విధంగా పని చేస్తుంది ?
a)
దుర్గాదేవి యొక్క సొంత శక్తి ద్వారా
b)
ఆటోమేటిక్ గా పని చేస్తుంది ఎవరి సహాయం లేకుండా
c)
కృష్ణుడి అధ్యక్షములో
d)
పైవన్నీ
7.
విజ్ఞానం అంటే ఏంటి ?
a)
జ్ఞానం
b)
ప్రత్యక్ష అనుభూతి తో కూడిన జ్ఞానము
c)
ప్రత్యక్ష అనుభూతి లేని జ్ఞానము
d)
బాహ్యమైన జ్ఞానము
8.
ఈ గుహ్యజ్ఞానాన్ని కృష్ణుడు ఏ విధంగా వర్ణించారు
a)
రాజా విద్య
b)
పవిత్రం
c)
ఉత్తమం
d)
పైవన్నీ
9.
దేవీదేవతలను ఆరాధించేవారి గమ్యము ఏమిటి ?
a)
వైకుంఠము
b)
నరకము
c)
గోలోకము
d)
పైవేవీ కావు
10.
వర్షాలు ఎవరు పంపుతున్నారు ?
a)
ఇంద్రుడు, తన సొంత శక్తి ద్వారా
b)
కృష్ణుడు
c)
కృష్ణుడు, ఇంద్రుడి ద్వారా
d)
వరుణ దేవుడు
11.
ఈ అధ్యాయము ఆఖరి శ్లోకము (34) కృష్ణుడు ఏమి చెబుతారు ?
a)
మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలో నియుక్తం చేయి
b)
నా భక్తుడు అవ్వు
c)
నాకు ప్రణామము చేయి
d)
పైవన్నీ
100 %
