WorksheetsEntrance Examination- 2022-23
Total questions: 18
Worksheet time: 9mins
Name
Class
Date
1.
Regd No.
4 lines
2.
Name
4 lines
3.
భారతదేశంలో పవిత్రమైన నదులలో గంగా యమునల తరువాత చెప్పుకోదగినది గోదావరి. ఈనది మానవులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. గోదావరి దక్షిణ భారతదేశంలోని నదులలోకెల్లా పొడవైనది. ఈనది మహారాష్ట్రలోని త్రయంబకం వద్ద పుట్టింది. ఇది ఎత్తైన కొండల మధ్య నుండి ఇరుకైన మార్గాల ద్వారా చిన్న నదులను కలుపుకుంటూ వివిధ రాష్ట్రాలగుండా ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
4 lines
4.
1. గోదావరి నది ఇక్కడ పుట్టింది
a)
అ. వారణాసి
b)
ఆ. అమర్ నాథ్
c)
ఇ. త్రయంబకం
d)
ఈ. మహాబలేశ్వరం
5.
2. ‘పెద్ద’ అను పదమునకు వ్యతిరేకపదం.
a)
అ. చిన్న
b)
ఆ. పొడవు
c)
ఇ. పొట్టి
d)
ఈ. దూరం
6.
3. గోదావరి నది మానవులకు సకల________ ప్రసాదిస్తుంది.
a)
అ. చదువులను
b)
ఆ. ఆలోచనలను
c)
ఇ. పాటలను
d)
ఈ. సౌభాగ్యాలను
7.
4. 'నదులు' అను పదానికి ఏకవచన రూపం.
a)
అ. నాదాలు
b)
ఆ. నది
c)
ఇ. నంది
d)
ఈ. నందు
8.
5. గోదావరి______ భారతదేశంలోని నదులలోకెల్లా పొడవైనది.
a)
అ. ఉత్తర
b)
ఆ. తూర్పు
c)
ఇ. పశ్చిమ
d)
ఈ. దక్షిణ
9.
1. పంచమీ విభక్తి ప్రత్యయాలు.
a)
అ. అందున్, నన్
b)
ఆ. డు,ము,వు,లు
c)
ఇ. ఓ, ఓరి, ఓయి, ఓసి
d)
ఈ. వలనన్, కంటెన్, పట్టి
10.
2. కుమారీ శతక కర్త
a)
అ. వేమన
b)
ఆ. పక్కి వేంకట నరసింహ కవి
c)
ఇ. బద్దెన
d)
ఈ. పోతన
11.
3. ‘వర్మ బొమ్మలు గీశాడు’ ఇందలి క్రియా పదం
a)
అ. వర్మ
b)
ఆ. బొమ్మలు
c)
ఇ. గీశాడు
d)
ఈ. పైవన్నీ
12.
4. సంక్రాంతి పండుగ ఈ మాసంలో వస్తుంది.
a)
అ. పుష్యం
b)
ఆ. చైత్రం
c)
ఇ. శ్రావణం
d)
ఈ. ఫాల్గుణం
13.
5. మిత్రులకు, బంధువులకు రాసే లేఖలు.
a)
అ. అధికారిక లేఖలు
b)
ఆ. వ్యక్తిగత లేఖలు
c)
ఇ. వ్యాపార లేఖలు
d)
ఈ. పైవేవీకావు
14.
6. ‘కొఱకున్,కై ' అనునవి ఈ విభక్తి ప్రత్యయాలు
a)
అ. ప్రథమా విభక్తి
b)
ఆ. షష్టీ విభక్తి
c)
ఇ. చతుర్థీ విభక్తి
d)
ఈ. సంబోధన ప్రథమా విభక్తి
15.
7. చెట్లనుండి మనకు అవసరమైన_____లభిస్తుంది.
a)
అ. విద్యుత్
b)
ఆ. ప్రాణ వాయువు
c)
ఇ. ధనం
d)
ఈ. చదువు
16.
8. సంక్రాంతి పండుగను_____రోజులు జరుపుకుంటారు..
a)
అ. ఆరు
b)
ఆ. నాలుగు
c)
ఇ. రెండు
d)
ఈ. మూడు
17.
9. ‘దేవేంద్రుడు’ అను పదమును విడదీయగా .
a)
అ. దేవం + ఇంద్రుడు
b)
ఆ. దేవ + ఇంద్రుడు
c)
ఇ. దైవ + ఇంద్రుడు
d)
ఈ. దేవ + ఈంద్రుడు
18.
10. రామ+ అవధాని అను పదములను కలిపి రాయగా .
a)
అ. రమావధాని
b)
ఆ. రామ అవధాని
c)
ఇ. రామావధాని
d)
ఈ. అవధానిరామ
100 %
