NEW
Font size
WorksheetsUPAMA ALANKARAM, BALAKANDA
Total questions: 10
Worksheet time: 5mins
ఉపమేయము అనగా
పోలికను తెలుపు పదం
పోల్చబడు వస్తువు
పోలికగా తీసుకున్న వస్తువు
ఏవి కావు
సాదృశ్యము అనగా …
పోలిక
వర్ణన
సంబంధం
మనోహరం
కింది వానిలో పోలికను తెలుపు పదాలు
వలె
ఓలే
కైవడి
పైవన్నీ
ఉపమాన ఉపమేయములకు మనోహరమైన సాదృశ్యమును చెప్పుటే …
అతిశయోక్తి అలంకారం
ఉపమాలంకారం
అర్ధాంతరన్యాసాలంకారం
రూపకాలంకారం
“ నల్లని మేఘాలు గజముల గుంపు వోలే కదలాడుచుండెను” ఒకసారి ఈ వాక్యములో ఉపమేయం
గజముల గుంపు
నల్లని మేఘాలు
ఓలే
కదలాడుచుండడం
శ్రీరాముని తల్లి పేరు
కైకేయి
సుమిత్ర
కౌసల్య
శ్రుత కీర్తి
తన యాగాన్ని రక్షించమని రామలక్ష్మణులను కోరిన వారు ఎవరు?
విశ్వామిత్రుడు
వశిష్ట మహర్షి
భరద్వాజ మహర్షి
జనక మహారాజు
ఎవరి ఆదేశానుసారం వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టారు
విష్ణుమూర్తి
బ్రహ్మ
మహేశ్వరులు
నారద మహర్షి
తాటకి ముక్కు చెవులు కోసిన వారు
లక్ష్మణుడు
శ్రీరాముడు
భరతుడు
శత్రుజ్ఞుడు
శ్రీరాముడు జన్మించిన తిధి.
చైత్ర శుద్ధ దశమి
చైత్ర శుద్ధ నవమి
చైత్ర శుద్ధ ఏకాదశి
చైత్ర శుద్ధ ద్వాదశి ఫైల్ నేమ్
