wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chp #13

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
"క్షేత్రము" అంటే ఏమిటి ?
a)
మనసు
b)
శరీరము
c)
బుద్ధి
d)
ఆత్మ
2.
"క్షేత్రజ్ఞ" అంటే ఏమిటి ?
a)
ఆత్మ
b)
క్షేత్రము
c)
మనసు
d)
శరీరము
3.
భౌతిక ప్రకృతి ఎన్ని గుణాలతో తయారు అవ్వబడింది ?
a)

2

b)

4

c)

1

d)

3

4.
ఒక జీవాత్మ ఈ జగత్తులో అనేక శరీరాలు తీసుకోవడం వెనకాల కారణం ఏంటి ?
a)
భగవంతుడి కోరిక వల్ల
b)
బ్రహ్మదేవుడు తోచినట్టుగా రాసిన రాత వల్ల
c)
త్రిగుణాల సాంగత్యం వల్ల
d)
పైవన్నీ
5.
క్రింది వాటిలో పంచమహాభూతాలు ఏవి ?
a)
ప్రిథ్వి, వాయు, అగ్ని, జలము, ఆకాశం
b)
ప్రిథ్వి, వాయు, అగ్ని, మనసు, ఆకాశం
c)
ప్రిథ్వి, వాయు, బుద్ధి, జలము, ఆకాశం
d)
ప్రిథ్వి, వాయు, అగ్ని, జలము, రూపము
6.
13.23 ప్రకారం భర్త అనే పదానికి అర్థం ఏమిటి ?
a)
సేవకుడు
b)
స్వామి
c)
కింకరుడు
d)
పైవేవీ కావు
7.
13.26 ప్రకారం కర్మ యోగము, జ్ఞాన యోగము మరియు అష్టాంగ యోగము పాటించలేనివారు ఏ విధంగా ఉద్ధరింపబడతారు ?
a)
ఏమి చేయకున్నా ఉద్ధరింపబడొచ్చు
b)
ఈ మూడు యోగములు చెయ్యకుండా ఉద్ధరింపరాదు
c)
ప్రామాణిక భక్తుల ద్వారా శ్రవణం చెయ్యడం వల్ల
d)
సొంత బలం వల్ల
8.
పరమాత్మ అంటే ఎవరు ?
a)
అన్ని క్షేత్రాలలో నివసించేవారు
b)
అన్ని క్షేత్రాలు తెలిసిన వారు
c)
A మరియు B రెండూ కూడా
d)
జీవాత్మ
9.
జీవాత్మల యొక్క కార్యాలను అనుమతించేది ఎవరు ?
a)
పరమాత్మా
b)
ఇంద్రుడు
c)
యమరాజు
d)
పైవన్నీ
10.
జీవాత్మ మరియు భౌతిక ప్రకృతి రెండూ ఆరంభం లేనివి. ఇది వాస్తవమా ?
a)
నిజము
b)
నిజము కాదు
c)
ఎప్పుడెప్పుడు నిజము
d)
పైవేవీ కావు