NEW
Font size
WorksheetsHeat, Acids,base and Salts
Total questions: 10
Worksheet time: 5mins
ఆమ్లాలు క్షారాలు చర్య పొందితే_________ మరియు_____ ఏర్పడతాయి
ఏ లవణము నీరు
బి లవణము
సి వాయువు మరియు నీరు
లవణము వాయువు
2. క్షార ద్రావణాల్లో ఫినాప్తెలియన్ సూచిక యొక్క రంగు
ఏ. పసుపు
బి . ఆకుపచ్చ
సి. ఆరెంజ్
డి. పింక్
3. నీటిలో కరిగే క్షారాలను ఇలా పిలుస్తారు
ఏ. తటస్థ
బి. క్షార
సి . క్షారయుత
డి. ఆమ్ల
4. ఈ క్రింది వానిలో ఏ మందును అజీర్ణానికి ఉపయోగిస్తారు
ఏ. యాంటీబయోటిక్
B. ఎనాలజిస్ట్
C. యాంటాసిడ్
D. యాంటీ సెప్టిక్
6. మెగ్నీషియం లోహం హైడ్రోక్లోరిక్ ఆమ్లాల మధ్య చర్య వలన ఏర్పడే వాయువు
A. ఆక్సిజన్
B. హైడ్రోజన్
C. కార్బన్ డయాక్సైడ్
D. క్లోరిన్
6. గాలిలో ఉండే నీటి ఆవిరి శాతాన్ని ఏమంటారు
A. వాతావరణ పీడనం
B. ఆర్ధత
C. సాంద్రీకరణం
D. ఘాని భవనం
7. నీటి యొక్క భాష్పీభవన గుప్తోష్ణం విలువ_____cal/gm
A.100
B.540
C.80
D.720
8. మనం ఒక మంచు ముక్కను తాకితే........
A. ఉష్ణం మంచు నుండి మన శరీరంలోకి ప్రసరిస్తుంది
B. ఉష్ణం మన శరీరం నుండి మంచు ముక్కలోనికి ప్రసరిస్తుంది
C. ఉష్ణం ప్రసరించదు
D. చెప్పలేము
9. 0°C=_____Kelvin
A. 273
B. -273
C. 274
D. 100
10. ఏదైనా ఉష్ణోగ్రత వద్ద ద్రవ అణువులు ఆ ద్రవ ఉపరితలాన్ని విడిపోయే ప్రక్రియను ఏమంటారు
A. మరగడం
B. భాష్పీభవనం
C. సాంద్రీకరణం
D. ఘనీభవనం
