Free Printable Worksheets
Font size
More settings
కాలాలు ఎన్ని?
రెండు
మూడు
ఐదు
ఒకటి
రాముడు పాలు తాగుతున్నాడు.
భూత కాలం
భవిష్యత్ కాలం
వర్తమాన కాలం
అమ్మా వంట _____________?
భూత: చేస్తుంది
వర్తమానం : చెయ్యమంది
వర్తమానం : చేస్తున్నది
భవిష్యత్ : చేసేసింది
జరిగిపోయిన పనిని తెలిపేది.
భవిష్యత్ కాలం అంటే.. ?
జరుగుతున్నది
జరగబోయేది
జరిగిపోయినది