wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ధర్మబోధ - వ్యుత్పత్తి అర్థాలు

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

పున్నామ నరకము నుండి రక్షించువాడు - సరైన వ్యుత్పత్తి పదం గుర్తించండి.

a)

పుత్రుడు

b)

ధర్మం

c)

పతివ్రత

d)

జ్యోత్స్న

2.

పతి సేవయే వ్రతంగా కలది - సరైన వ్యుత్పత్తి పదం గుర్తించండి

a)

పుత్రుడు

b)

ధర్మం

c)

పతివ్రత

d)

జ్యోత్స్న

3.

దీనియందు వెలుగు నిండియున్నది - సరైన వ్యుత్పత్తి పదం గుర్తించండి

a)

పుత్రుడు

b)

ధర్మం

c)

పతివ్రత

d)

జ్యోత్స్న

4.

విశ్వమును ( లోకమును ) ధరించునది - సరైన వ్యుత్పత్తి పదం గుర్తించండి.

a)

పుత్రుడు

b)

ధర్మం

c)

పతివ్రత

d)

జ్యోత్స్న

5.

పుత్రుడు - వ్యుత్పత్తి అర్థం గుర్తించండి.

a)

పున్నామ నరకము నుండి రక్షించువాడు

b)

విశ్వమును ( లోకమును ) ధరించునది

c)

పతి సేవయే వ్రతంగా కలది

d)

దీనియందు వెలుగు నిండియున్నది

6.

ధర్మం - వ్యుత్పత్తి అర్థం గుర్తించండి.

a)

పున్నామ నరకము నుండి రక్షించువాడు

b)

విశ్వమును ( లోకమును ) ధరించునది

c)

పతి సేవయే వ్రతంగా కలది

d)

దీనియందు వెలుగు నిండియున్నది

7.

పతివ్రత - వ్యుత్పత్తి అర్థం గుర్తించండి.

a)

పున్నామ నరకము నుండి రక్షించువాడు

b)

విశ్వమును ( లోకమును ) ధరించునది

c)

పతి సేవయే వ్రతంగా కలది

d)

దీనియందు వెలుగు నిండియున్నది

8.

జ్యోత్స్న - వ్యుత్పత్తి అర్థం గుర్తించండి.

a)

పున్నామ నరకము నుండి రక్షించువాడు

b)

విశ్వమును ( లోకమును ) ధరించునది

c)

పతి సేవయే వ్రతంగా కలది

d)

దీనియందు వెలుగు నిండియున్నది