NEW
Font size
WorksheetsGK Test 2
Total questions: 10
Worksheet time: 5mins
మానవ శరీరంలో ఎన్ని ఎముకలు కలవు?
225
206
330
189
జీవించే హక్కులు తెలియజేసే ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 19
ఆర్టికల్ 20
ఆర్టికల్ 21
ఆర్టికల్ 22
మానవ శరీరంలో అతి ప్రధానమైన గ్రంధి ఏది?
థైరాయిడ్
ఎడ్రినలిన్
కాలేయం
పిట్యూటరీ
జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు?
అరిస్టాటిల్
డార్విన్
గ్రెగర్ మెండల్
విలియం హార్వే
క్రింది ఏ రాష్ట్రంలో 2023 నవంబరు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు?
మణిపూర్
మధ్యప్రదేశ్
రాజస్థాన్
తెలంగాణ
ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదాంకితుడు ఎవరు?
నన్నయ
అల్లసాని పెద్దన
అన్నమాచార్యులు
శ్రీకృష్ణదేవరాయలు
అద్వైత సిద్ధాంతకర్త ఎవరు?
రామానుజాచార్యులు
వల్లభాచార్యులు
మధ్వాచార్యులు
శంకరాచార్యులు
క్రింది ఏ రాష్ట్రము గుండా కర్కట రేఖ పోవటం లేదు?
గుజరాత్
రాజస్థాన్
బీహార్
పశ్చిమబెంగాల్
భాంగ్రా నృత్యం రాష్ట్రానికి చెందినది?
పంజాబ్
సిక్కిం
ఒడిసా
కర్ణాటక
సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు?
కారన్ వాలిస్
డల్హౌసి
వెలస్లీ
డూప్లే
