WorksheetsQUIZ ON 14.12.2023
Total questions: 10
Worksheet time: 15mins
LCM of 2 × 7 × 5 and 3 × 5 × 7 × 11 is equal to
2 × 7 × 5 మరియు 3 × 5 × 7 × 11 ల కసాగు
2 x 5 x 7
5 x 11 x 3 x 2
11 x 5 x 7 x 3 x 2
11 x 5 x 3 x 2
Which of the following smallest four digit number divisible by 4, 5, 6, 8 and 9 ?
ఏ నాలుగు అంకెల కనిష్ట సంఖ్య ను 4, 5, 6, 8 మరియు 9 లచే నిశ్శేషంగా భాగించవచ్చును ?
360
1080
1440
1000
The greatest number that will divide 1375 and 4935 exactly is
1375 మరియు 4935 లను భాగించే గరిష్ఠ సంఖ్య ఏది ?
5
1375
15
4935
If 21004 ÷ 236 = 89, then 21.004 ÷ 0.89 is equal to
21004 ÷ 236 = 89 అయిన 21.004 ÷ 0.89 = ?
236
0.236
2.36
23.6
The fraction equivalent to 1.5 is
1.5 కు సమానమైన భిన్న రూపం
1 and 1/2
1 and 5/20
2 and 1/2
2 and 5/20
75/8 may be written as
75/8 ను ఏ విధంగా వ్రాయగలము ?
93.7
9.375
9.35
0.9375
By what number should 7.5 be multiplied, so that the product is 26.7 ?
ఏ సంఖ్యను 7.5 చే గుణించగా లబ్దం 26.7 వచ్చును ?
0.35
2.67
3.56
0.75
8/1000 + 9/10 + 25/100 =
11.580
0.115
1.158
1158
The product of two numbers is 15.87. If one number is thrice of another. Find the larger number.
రెండు సంఖ్యల లబ్దం 15.87. వాటిలో ఒక సంఖ్య మరి ఒక సంఖ్య కు 3 రేట్లు. అయిన పెద్ద సంఖ్య ....
6.3
5.87
1.69
6.9
What should be added to 79 to make it a perfect square ?
79 కు ఏ సంఖ్యను కలిపిన ఖచ్చితమైన వర్గముగా ఏర్పడుతుంది ?
1
2
3
4
