wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ఆమ్లాలు-క్షారాలు

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

క్రింది వానిలో సహజ సూచిక——————

a)

ఫినాఫ్తలీన్

b)

మిథైల్ ఆరెంజ్

c)

మిథైల్ రెడ్

d)

లిట్మస్

2.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను _________ నుండి తయారు చేస్తారు.

a)

పొడిసున్నం

b)

తడిసున్నం

c)

జిప్సం

d)

సున్నపురాయి

3.

మెగ్నీషియం లోహం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య వల్ల ఏర్పడ్డ వాయువు___________

a)

హైడ్రోజన్

b)

ఆక్సీజన్

c)

కార్బన్ డై ఆక్సైడ్

d)

క్లోరిన్

4.

దంతక్షయాన్ని నివారించడానికి మనం టూత్ పేస్ట్ ను ఉపయోగిస్తాము. టూత్ పేస్ట్ స్వభావం.

a)

ఆమ్ల స్వభావం

b)

క్షార స్వభావం

c)

తటస్థస్వభావం

d)

ద్వి స్వభావం

5.

నీటీలో కరిగే క్షారాలను ________ అని పిలుస్తారు.

a)

తటస్థ

b)

క్షార

c)

ఆమ్ల

d)

క్షారయుత

6.

ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరంజ్ సూచిక యొక్క రంగు____

a)

పసుపు

b)

ఆకు పచ్చ

c)

ఆరంజ్

d)

ఎరుపు

7.

క్షార ద్రావణాలలో ఫినాఫ్తలీన్ సూచిక యొక్క రంగు_______

a)

పసుపు

b)

ఆకుపచ్చ

c)

పింక్

d)

ఆరంజ్

8.

ఒక ద్రావణం ఎర్ర లట్మస్ ను నీలిరంగులోకి మార్చింది. దాని PH విలువ________

a)

1

b)

4

c)

5

d)

10

9.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ఈ క్రింది వానిలో ఉపయోగిస్తారు

a)

బొమ్మల తయారీలో

b)

ఏంటాసిడ్

c)

విరిగిన ఎముకలను అతికించటానికి

d)

A మరియు C

10.

ఈ క్రింది వానిలో ఆమ్ల స్వభావం కలిగి ఉండేది

a)

కార్బన్ డయాక్సైడ్

b)

సోడియం హైడ్రాక్సైడ్

c)

పొటాషియం హైడ్రాక్సైడ్

d)

మెగ్నిషియం హైడ్రాక్సైడ్