NEW
Font size
S
M
L
XL
Worksheetsసమాసములు
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
1. పూర్వ, పర స్వరాలకు పరస్వరం ఏకాదేశంగా రావడం ---------------- అంటారు.
a)
సమాసం
b)
సంధి
2.
2. సంఖ్యా పూర్వకం - ఇది ఏ సమాసం?
a)
ద్విగు సమాసం
b)
ద్వంద్వ సమాసం
3.
3. తోడు నీడ - ఏది ఏ సమాసం?
a)
ద్వంద్వ సమాసం
b)
ద్విగు సమాసం
4.
4. సప్త సముద్రాలు - విగ్రహ వాక్యం ఏది?
a)
సప్త మరియు సముద్రం
b)
సప్త సంఖ్య గల సముద్రాలు
5.
5. చతుర్భువనాలు - ఇది ఏ సమాసం?
a)
ద్విగు సమాసం
b)
ద్వంద్వ సమాసం
6.
6. కష్ట సుఖాలు - విగ్రహ వాక్యం?
a)
కష్ట సంఖ్య గల సుఖాలు
b)
కష్టము మరియు సుఖము
7.
7. సంఖ్యా పూర్వకం - ఏ సమాసం?
a)
ద్విగు సమాసం
b)
ద్వంద్వ సమాసం
8.
8. వేర్వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే అర్థం గల పదంగా మారితే ... ఏమంటారు?
a)
సంధి
b)
సమాసం
9.
9. ఉభయ పద అర్థ ప్రధానం - ఏ సమాసం?
a)
ద్వంద్వ సమాసం
b)
ద్విగు సమాసం
10.
10. సమాస పాదంలో లోపించిన విభక్తులను తెలిపేది....
a)
సమాసం
b)
విగ్రహ వాక్యం
Reset
