NEW
Font size
Worksheetsకాంతి వక్రీభవనం
Total questions: 20
Worksheet time: 15mins
కాంతి ప్రయాణించే మాధ్యమాన్ని _____________ అంటారు.
యానకం
పానకం
కిరణం
వాహనం
కాంతి ఒక యానకం నుండి మరొక యానకం లోకి ప్రయాణించేటప్పుడు వడి ________________
మారుతుంది
మారదు
ఏమి చెప్పలేము
లంబంగా ప్రయాణిస్తుంది
ఒక యానకం నుండి మరొక యానకం లో కి కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి దిశ ______________
మారుతుంది
మారదు
లంబంగా ప్రయాణిస్తుంది
ఏమి చెప్పలేము
కాంతి వక్రీభవనం అంటే
కాంతి తన దిశను మార్చుకోవడం
కాంతి ఋజుమార్గం లో ప్రయాణించడం
కాంతి దిశ మారక పోవడం
ఏదీ కాదు
వక్రీభవన గుణకం n=
c/v
v/c
ఏదీ కాదు
cv
కింది వాటిలో స్నెల్ నియమం
n1 sin i = n2 sir r
n1 sin i = n1 sir r
n2 sin i = n2 sir r
n1 sin i = n2 sir i
సందిగ్ద కోణం అంటే
ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణం
ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ వక్రీభవన కోణం
ఏ వక్రీభవన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణం
ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణించదో ఆ పతన కోణం
ఎండమావులు అనేది
ద్రుక్ భ్రమ
మాయ
ధారావాహిక
కాంతి
వజ్రాల ప్రకాశానికి కారణం
దృక్ భ్రమ
సంపూర్ణ అంతర పరావర్తనం
వక్రీభవనం
సందిగ్ద కోణం
సమాచార సంకేతాలను ప్రసారం చేయడానికి ____________ విరివిగా ఉపయోగిస్తారు
సిగ్నల్
లైట్ పైప్
వక్రీభవనం
ఆప్టికల్ ఫైబర్ కేబల్
ఈ క్రింది వాటిలో కటక తయారీకి పనికి రాని పదార్థం
నీరు
గాజు
ప్లాస్టిక్
బంకమన్ను
n వక్రీభవన గుణకం, R వక్రత వ్యాసార్థం గల ఒక సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం
f=R
f=R/2
f=R/(n-1)
f=(n-1)/R
నిజా మరియు విద్య ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం
పుటాకార కటకం
కుంభాకార కటకం
సమతల కటకం
ఏదీకాదు
ఒక కుంభాకార కటక నిజా మరియు తలక్రిందులుగా ఉన్న ప్రతిబింబమును ఏర్పరిచిన వస్తువును ఉంచిన స్థానం
F మరియు C ల మధ్య
F వద్ద
F మరియు యు 2Fల మధ్య
చెప్పలేము
వక్రత కేంద్రాన్ని పొల్ ను కలిపే రేఖ ను ఏమందురు
ప్రధాన అక్షం
సమాంతర కాంతి కిరణం
నాభ్యంతరం
కటక అక్షం
వస్తువును కటక నాభికి,కటక ధృక్ కేంద్రానికి ఉంచినప్పుడు నిటారుగా ఉన్న............ఏర్పడును.
మిథ్య
నిజ
చిన్నదైన
ప్రతిబింబం ఏర్పడదు
కటక సూత్రం=...............
1/V=1/f-1/u
1/f=1/u+1/v
1/f=1/u-1/v
1/f=1/v-1/u
దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కిరణాలు కుంభాకార కటకం వల్ల వక్రీభవనం చెంది.......... గుండా ప్రయాణిస్తాయి
నాభి
వక్రత కేంద్రం
కటక కేంద్రం
అనంతదూరం
కటకం యొక్క........... గుండా ప్రయాణించే కిరణం విచారణము చెందదు
నాభి
వక్రత కేంద్రం
కటక కేంద్రం
అంచు
నాభ్యంతరం ధనాత్మకo అయిన ఆ కటకం
పుటాకార కటకం
కుంభాకార కటకం
సమతల కటకం
దర్పణం
