NEW
Font size
Worksheetsscience day
Total questions: 12
Worksheet time: 12mins
ఉదరవితానం విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు ______ ఆకారంలో ఉంటుంది.
త్రిభుజాకారంలో
'V' ఆకారంలో
గొడుగు ఆకారంలో
పైవి ఏవి కాదు
___________ గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తుంది.
హృదయ ధమని
సిరలు
రక్తనాళాలు
పైవి ఏవి కాదు
ఎవరు జంతువులలో ద్వివలయ రక్త ప్రసరణ జరుగుతుందని నిరూపించారు?
లెనిక్
గైరోలమా
మాల్ఫీజి
విలియం హార్వే
రక్తం __________ నిమిషాలలో గడ్డకట్టును.
5-10
3-6
4-12
6-12
____________ రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడును.
విటమిన్ A
విటమిన్ D
విటమిన్ E
విటమిన్ K
మూత్రాశయం యొక్క గరిష్ట నిల్వ సామర్ధ్యం ________
300-400 ml
500-700 ml
700-800 ml
800-900 ml
మానవుడు రోజుకి __________ లీ. మూత్రాన్ని విసర్జిస్తాడు.
1.6 - 1.8
1.2 - 1.5
1.7 -1.9
1.8 - 2
__________ సంవత్సరంలో మొదటి మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేశారు.
1952
1953
1954
1955
నేలలో నీరున్న ప్రాంతం వైపు మొక్కలు పెరగడాన్ని ______________ అంటారు.
నేల అనువర్తనం
నీటి అనువర్తనం
పదార్థ అనువర్తనం
పైవి ఏవి కాదు
అంటుకట్టుటలో నేలపై పెరుగుతున్న భాగాన్ని _________ అని వేరు చేయబడిన భాగాన్ని _________ అని అంటారు.
సయాన్, స్టాక్
స్టాక్, సయాన్
పైవి ఏవి కాదు
సమవిభజనను ఏ సంవత్సరం లో కనుగొన్నారు?
1876
1979
1976
1879
భూమి ఉపరితలంలో అందుబాటులో ఉండే మంచినీటి జలశాతం
0.10%
0.01%
0.02%
0.20%
