Font size
Worksheetsజాతీయ సైన్స్ దినోత్సవం
Total questions: 25
Worksheet time: 16mins
క్రింది వాటిలో విటమిన్ B3 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
బెరి – బెరి
రాత్రి అంధత్వం
రికెట్స్
పెల్లాగ్రా
సాధారణ మానవునిలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య?
23
46
22
48
1 మైక్రాన్ అనగా?
1mm
1000 mm
1000nm
100nm
నియమిత ఆకారం లేని జీవి ఏది?
జలగ
ఈగ
అమీబా
చేప
ఏక కణ జీవికి ఉదాహరణ
శిలీంద్రాలు
ఈగ
దోమ
క్లామిడోమినుస్
భౌతకశాస్త్ర పితామహుడు ఎవరు?
న్యూటన్
ఐన్స్టీన్
సీ పీ రామన్
థామస్
భూమి యొక్క గురుత్వ త్వరణం విలువ
9.9
9.8
9.7
10
పరమాణువు లో మధ్య భాగం ఏది?
ఎలక్ట్రాన్
ప్రోటాన్
న్యూట్రాన్
కేంద్రకం
ప్రోటాన్ అవేశం
ధన
ఋణ
తటస్థ
ఏదీ కాదు
మెరుపు మరియు ఉరుములలో, మెరుపు ముందు రావడానికి గల కారణం
కాంతి వేగం ఎక్కువ
కాంతి వేగం తక్కువ
ద్వని వేగం ఎక్కువ
ద్వని వేగం తక్కువ
జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము?
డిసెంబర్ 19
డిసెంబర్ 20
డిసెంబర్ 21
డిసెంబర్ 22
రోమన్ సంజ్ఞలలో 1000 కి గల అక్షరం
A
C
L
M
క్రిస్మస్ పార్టీలో అందరూ ఒకరితో ఒకరు కరచాలనం చేశారు. పార్టీలో మొత్తం 66 కరచాలనాలు జరిగాయి.అయితే ఎంతమంది వ్యక్తులు హాజరై ఉంటారు.?
120
122
132
130
10 గంటలకు గల సెకెన్ల సంఖ్య ఎంత?
30000
32000
34000
36000
రాజు పుస్తకాన్ని 11.75 రూపాయలకు కొన్నాడు.అతను దుకాణదారునికి 20 రూపాయలు ఇచ్చిన అతడు తిరిగి ఎంత డబ్బును పొందాడు?
8.10 రూపాయలు
7.10. రూపాయలు
8.25 రూపాయలు
8.10 రూపాయలు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీ
1984 డిసెంబర్ 3
1984 డిసెంబర్ 4
1984 డిసెంబర్ 5
1984 డిసెంబర్ 2
మానవ వనురుల మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1980
1982
1984
1985
2011 సంవత్సరంలో భారత దేశ జనసాంద్రత ఎంత
381
382
383
384
మడ అడవుల్లో గల ప్రసిద్ధ జంతువు ఏది?
సింహం
పులి
పిల్లి
ఈనుగు
పెన్సిల్లలో ఉపయోగించే ఖనిజ పదార్థం
ఇనుము
గ్రాఫైట్
లెడ్
బొగ్గు
Write opposite words
Appear -
(a)
Find the odd one out
Tree
River
Flower
Leaf
(a)
Butterfly is ------------
Insect or animal
(a)
Rearranged the words given below to make meaningful sentences
Liked/fruits/shanvi
(a)
Write the synonyms words
Horrible
(a)
