Worksheetsఅలంకార లక్షణాలు
Total questions: 18
Worksheet time: 9mins
'ఆగమం' - అనగా?
a) శత్రువులా ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం.
b) మిత్రునిలా ఒకక్షరం మధ్యలో వచ్చి చేరడం.
c) సంధి జరగవచ్చు, జరగక పోవచ్చు
d) పైవన్నీ
చేనేత పనివాళ్ళు పనిలేక తిండిలేక ఎలుకల్లా మాడిపోతారు. (ఈ వాక్యంలోని ఉపమానమును గుర్తించుము)
ఎలుకలు
పనివాళ్ళు
లా
తిండిలేక
టుగాగమ సంధి సూత్రమును గుర్తించుము.
కర్మధారయంలో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగమం అవుతుంది.
కర్మధారయంలో పేరు మొదలైన శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు టుగాగమం విభాషగా అవుతుంది.
a మరియు b
ఏదీ కాదు
స్నానంబుల్ నదులందు జేయుట గజస్నానంబు చందంబగున్. (అలంకారమును గుర్తించుము)
ఉపమాలంకారం
అర్థాంతరన్యాసాలంకారం
క్రమాలంకారం
అతిశయోక్తి అలంకారం
బాలింతరాలు - పదంలో విశేషణ ఏది?
బాలింత
ఆలు
a మరియు b
ఏదీ కాదు
'పొదరు + ఇల్లు' - పదాలను కలపగా.....
a) పొదరుటిల్లు
b) పొదరిల్లు
c) a మరియు b
d) పొదటిల్లు
'సమాన ధర్మం' అనగానేమి?
ఉపమేయ, ఉపమానాలలో ఉన్న సమాన గుణం.
ఉపమాన ఉపమేయములకు ప
చెక్కు + అద్దము - పదాలను కలపగా......
చెక్కుటద్దము
చెక్కుదము
చెక్కురద్దము
చెక్కద్దము
ు + ఇల్లు' - పదాలను కలపగా.....
పొదరుటిల్లు
పొదరిల్లు
a మరియు b
పొదటిల్లు
'జవరాలు' - సంధి నామమును గుర్తించుము.
a) పడ్వాది
b) పుంప్వాదేశ
c) టుగాగమ
d) రుగాగమ
ఉపాధ్యాయురాలు - పదాన్ని విడదీయగా....
ఉపాధ్యాయ + రాలు
ఉపాధ్యాయు + రాలు
ఉపాధ్యాయు + ఆలు
ఉపాధ్యాయ + ఆలు
'భక్తురాలు' - సంధి పదానికి చెందిన సరైన సూత్రమును గుర్తించుము.
కర్మధారయంలో పేద మొదలైన శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది.
కర్మధారయంలో తత్సమాలకు శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు అత్వానికి ఉత్వమూ, రుగాగమం అవుతుంది.
కర్మధారయంలో పేరు మొదలైన శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు టుగాగమం విభాషగా అవుతుంది.
a మరియు b
ఉపాధ్యాయురాలు - పదాన్ని విడదీయగా....
a) ఉపాధ్యాయ + రాలు
b) ఉపాధ్యాయు + రాలు
c) ఉపాధ్యాయు + ఆలు
d) ఉపాధ్యాయ
ఆ నగరమునందలి భవనములు ఆకాశమునంటుచున్నట్లున్నవి. (అలంకారమును గుర్తించుము)
ఉపమాలంకారం
అర్థాంతరన్యాసాలంకారం
క్రమాలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమానము అనగా?
పోల్చబడే వస్తువు
పోల్చడానికి ఉపయోగించే వస్తువు
పోల్చే వస్తువు
ఉపమేయ ఉపమానాలలో ఉన్న సారూప్యత
'మండుటెండలు' - ఏ సంధి?
రుగాగమ
టుగాగమ
పడ్వాది
పుంప్వాదేశ
అతిశయోక్తి అలంకార లక్షణం గుర్తించుము.
ఒక వస్తువును ఉన్నదాని కంటె ఎక్కువ చేసి చెప్పడం.
ఉపమాన ఉపమేయములకు పోలిక చెప్పడం.
గోరంతలను కొండంతలు చేసి చెప్పడం.
a మరియు c
ఉపమాలంకారం లక్షణం గుర్తించుము.
ఉపమాన ఉపమేయములకు అభేదము చెప్పుట
ఉపమాన ఉపమేయములకు సాదృశ్యము చెప్పుట
ఉపమేయమును ఉపమానముగా ఊహించి చెప్పుట
విశేష విషయమును సామాన్య విషయంగా సమర్థించి చెప్పుట
