wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

అత్వ, గుణ సంధులను గుర్తించుట

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ఇంక + ఎవరికి = ఇంకెవరికి

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

2.

ఏల + ఒకో = ఏలొకో

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

3.

కదిలిన + అప్పుడు = కదిలినప్పుడు

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

4.

కవట + ఆకులు = కవటాకులు

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

5.

చిన్న + అప్పుడు = చిన్నప్పుడు

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

6.

తగిలిన + అంత = తగిలినంత

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

7.

ఒక + ఇంత = ఒకింత

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

8.

రవ్వ + అంత = రవ్వంత

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

9.

ఇంక + ఒకరు = ఇంకొకరు

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

10.

నిష్ఠుర + ఉక్తులు = నిష్ఠురోక్తులు

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

11.

విజ్ఞాన + ఉన్నతి = విజ్ఞానోన్నతి

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

12.

వేంకట + ఈశ = వేంకటేశ

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

13.

ధీర + ఉత్తముడు = ధీరోత్తముడు

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

14.

మహా + ఉత్కృష్ట = మహోత్కృష్ట

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

15.

ఉన్నత + ఉన్నత = ఉన్నతోన్నత

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

16.

స్వ + ఉత్కర్ష = స్వోత్కర్ష

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి

17.

యుద్ధ + ఉన్మాది = యుద్ధోన్మాది

( సంధి పేరు గుర్తించండి )

a)

అత్వ సంధి

b)

గుణ సంధి

c)

ఆమ్రేడిత సంధి

d)

సవర్ణ దీర్ఘ సంధి