wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

3. ప్రకృతి - వికృతి 10వ తరగతి

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

నాట్యం - వికృతి

a)

నట్టువ

b)

నృత్యం

c)

నటన

d)

మాట్యం

2.

కవిత - వికృతి

a)

కయిత

b)

కపిత

c)

కోత

d)

కణితి

3.

సంభ్రమము - వికృతి

a)

సంబరము

b)

ఆశ్చర్యం

c)

సంభారము

d)

సంపద

4.

ఆసక్తి - వికృతి

a)

ఆసత్తి

b)

ఆశక్తి

c)

బలం

d)

జిజ్ఞాస

5.

తంత్రం - వికృతి

a)

తంతు

b)

తంతా

c)

తంతి

d)

యంత్రం

6.

చిత్రం - వికృతి

a)

చిత్తరువు

b)

చిత్తం

c)

సినిమా

d)

బొమ్మ

7.

ఖండం - వికృతి

a)

కండ

b)

కొండ

c)

బండ

d)

కుండ

8.

అపూర్వం - వికృతి

a)

అబ్బురం

b)

అద్భుతం

c)

పూర్వం

d)

గొప్ప

9.

పక్షి - వికృతి

a)

పక్కి

b)

పక్క

c)

రెక్క

d)

పిట్ట

10.

వైద్యులు - వికృతి

a)

వెజ్జులు

b)

డాక్టర్ లు

c)

నర్సులు

d)

కాంపౌండర్ లు

11.

ఆశ్చర్యం - వికృతి

a)

అచ్చెరువు

b)

ఐశ్వర్యం

c)

ఆనందం

d)

సంతోషం