wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ఉత్ప్రేక్ష, రూపక, దృష్టాంత క్రమాలంకారాల గుర్తింపు

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై

విగత చక్షులైరి వినవె ? వార

లరిగి యింకనైన నమ్ముదుసళ్ళ యు

దగ్ర శోకవహ్ని నార్పవయ్య

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

2.

సంసార సాగరాన్ని ఈదటం కష్టం

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

3.

ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

4.

దుఃఖ సముద్రము భారతీయ హృద్ద్వారము సొచ్చెన్

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

క్రమాలంకారం

d)

ఉత్ప్రేక్షాలంకారం

5.

పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది అలాగే మంచి వారిని ఎంత బాధించినా మంచే చేస్తారు

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

6.

ఓ రాజా ! నీవే కీర్తిమంతుడవు . చంద్రుడే కాంతిమంతుడు

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

7.

శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

8.

గజ కచ్ఛప మూషికంబులు వన జల బిలములందు ప్రవేశించాయి

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

9.

సూర్య చంద్రులు దివారాత్రములకు అధిపతులు

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

10.

ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

11.

ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుంది

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం

12.

ఆ ఏనుగు నడుస్తున్న కొండా అన్నట్లుంది

a)

రూపకాలంకారం

b)

దృష్టాంతాలంకారం

c)

ఉపమాలంకారం

d)

క్రమాలంకారం

e)

ఉత్ప్రేక్షాలంకారం