NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.2.2
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
మన తెలుగు భాషలో ఎన్ని రకాల మాండలీకాలు ఉన్నాయి?
a)
1
b)
2
c)
3
d)
5
e)
0
2.
భాష అంటే ఏమిటి?
a)
శబ్దాలను పలికించేది
b)
పలుకులను పలికించేది
c)
భావమును పలికించేది
d)
యాసను పలికించేది
e)
మాటలను పలికించేది
3.
భాషలోని యాసను ఏమంటారు?
a)
మాండలీకం
b)
భాషా ప్రయోగం
c)
భావం
d)
కనీసం
e)
పోలిక
4.
"నీ భాషలనే నీ బతుకున్నది", ఈ మాటలన్నది ఎవరు?
a)
మీర్ తఖీమీర్
b)
కాళోజి
c)
సురవరం ప్రతాపరెడ్డి
d)
సామల సదాశివ
e)
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి
5.
సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు తెచ్చిపెట్టిన రచన ఏది?
a)
స్వర లయలు
b)
యాది
c)
సంగీత శిఖరాలు
d)
మలయమారుతాలు
e)
అంజద్ రుబాయీలు
6.
ఉర్దూ కవులలో అగ్రగణ్యుడు ఎవరు?
a)
సామల సదాశివ
b)
కాళోజి
c)
సురవరం ప్రతాపరెడ్డి
d)
మీర్ తఖీమీర్
e)
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి
7.
నాలుగేళ్లు సమాసం పేరు గుర్తించండి.
a)
షష్టి తత్పురుష సమాసం
b)
ద్వంద్వ సమాసం
c)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d)
నఙ్ తత్పురుష సమాసము
e)
సంభవనా పూర్వపద కర్మధారయ సమాసం
8.
ద్వంద్వ సమాసం సమాసానికి ఉదాహరణ
a)
అక్షరాలు
b)
రెండేళ్లు
c)
కార్యాచరణ
d)
ప్రధానోపాధ్యాయుడు
e)
అత్యద్భుతం
9.
బాల్యమిత్రులు ఏ సమాసమో గుర్తించండి?
a)
ద్వంద్వ సమాసము
b)
చతుర్థి తత్పురుష సమాసము
c)
సప్తమీ తత్పురుష సమాసము
d)
షష్టి తత్పురుష సమాసము
e)
సంభావన పూర్వపద కర్మధారయము
10.
మనుమరాలు సంధి పేరు గుర్తించండి.
a)
రుగాగమ సంధి
b)
యణాదేశ సంధి
c)
సవర్ణ దీర్ఘ సంధి
d)
లులనల సంధి
e)
ఉత్వ సంధి
11.
వ్యాస వాఙ్మయం విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
వ్యాసునితో వాఙ్మయము
b)
వ్యాసుని వలన వాఙ్మయము
c)
వ్యాసుని కొరకు వాఙ్మయము
d)
వ్యాసుని యొక్క వాఙ్మయము
e)
వ్యాసుని నుండి వాఙ్మయము
12.
రెండేళ్లు విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
రెండు సంవత్సరాలు
b)
రెండు వలన సంవత్సరాలు
c)
రెండు కొరకుసంవత్సరాలు
d)
రెండైన సంవత్సరాలు
e)
రెండుతో సంవత్సరాలు
13.
నాలుగేళ్ళు – విడదీయండి.
a)
నాలుగు + ఏళ్ళు
b)
నాలు + ఏళ్ళు
c)
నాలుగ + ఏళ్ళు
d)
నాలుగే + ఎడు
e)
నాలుగే + ఏళ్ళు
14.
వ్యాస వాఙ్మయం – ఇది ఏ సమాసం ?
a)
సంభవనా పూర్వపద కర్మధారయ సమాసం
b)
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
c)
షష్టి తత్పురుష సమాసము
d)
సప్తమీ తత్పురుష సమాసము
e)
నఙ్ తత్పురుష సమాసము
15.
బాల్యమిత్రులు విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
a)
బాల్యంతో మిత్రులు
b)
బాల్యం నందు మిత్రులు
c)
బాల్యంకు మిత్రులు
d)
ఏవీ కాదు
e)
బాల్యం వలన మిత్రులు
Reset
